బుల్లితెరపై నవ్వులు పండించిన జబర్ధస్త్ కమేడియన్ ధన్ రాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలుగు కామెడీ షో ‘జబర్దస్త్’తో ధన్‌రాజ్ వెలుగులోకి వచ్చాడు. జబర్ధస్త్ లో టీమ్ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. అంచలంచెలుగా ఎదుగుతూ టీమ్ లీడర్ కూడా అయ్యాడు. ఆపై సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ అయిపోయాడు. ధన్ రాజ్ మేనరీజం అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు లో వస్తున్న పాపులర్ రియాలిటీ షో అయిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 లో […]