కరోనా ప్రభావంతో అన్నీ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కానీ.., ఆ మహమ్మారి దారుణంగా దెబ్బ కొట్టింది మాత్రం సినీ ఇండస్ట్రీనే. ఒకప్పుడు కళకళలాడిపోయిన థియేటర్స్.. ఈ కరోనా పుణ్యమా అంటూ చాలా నెలలుగా మూతబడి ఉన్నాయి. అయితే.., కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త అదుపులోకి రావడంతో ధియేట్ర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు లభించాయి. దీంతో.., ఇన్ని రోజులు విడుదల కోసం వెయిట్ చేస్తూ వచ్చిన సినిమాలు.. ఇప్పుడు ఒక్కసారిగా ధియేట్ర్స్ కి క్యూ కట్టడానికి సిద్ధమవుతున్నాయి. మరి […]