2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సచిన్ అవుటై వెళ్లేటప్పుడు విరాట్ కోహ్లీకి ఓ సీక్రెట్ చెప్పాడు. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు రివీల్ చేశాడు మాస్టర్ బ్లాస్టర్. ఇంతకీ ఆ రహస్యం ఏంటంటే?
Taraka Ratna Death News: లోకేశ్ యువగళం పేరిట ప్రారంభించిన పాదయాత్రలో గుండె పోటుకు గురైయ్యారు తారకరత్న. దాంతో వెంటనే ఆయన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం సాయంత్రం తరకరత్న కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే తారకరత్న చేతిపై ఉన్న టాటూకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఆ సింహం టాటూ వెనక ఓ చరిత్రే ఉంది. అది ఒకరిపై ప్రేమతో తారకరత్న తన చేతిపై వేయించుకున్నాయి.
రాజులు పాలించిన కాలంలో రహస్య గదులు, సొరంగాలు, మార్గాల గురించి విన్నాం. శత్రువు దాడి చేసినప్పడు వారికి చిక్కకుండా.. ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ రహస్య ఏర్పాట్లు ఉపయోగపడేవని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు రాజులు, రాజ్యాలు పోయాయి… ప్రజాస్వామ్య పాలకులు వచ్చారు. అయితే ప్రస్తుత కాలంలో కూడా ఇలాంటి రహస్య గదుల నిర్మాణాలు అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఐటీ దాడులు జరిగినప్పుడు ఇలాంటి వార్తలు వెలుగులోకి వస్తాయి. భయపడి డబ్బును గోడల్లోనో, సీక్రెట్ గదుల్లోనూ, వాటర్ […]
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ పేరుతో మరో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా భారీ పీరిడియాడిక్ ఫాంటసీ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. అలియా భట్, ఒలీవియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, శ్రియ, సముద్ర ఖని తో పటు పలువురు బాలీవుడ్, హాలీవుడ్ నటులు నటిస్తుండడంతో ఈ సినిమాపై అందరి ఆసక్తి […]
చాలామందికి అనేక కారణాలతో ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. వీటిని తగ్గించుకునేందుకు ఎన్నో రకాల సబ్బులు, క్రీమ్స్ మారుస్తూ ఉంటారు. ఇక సినిమా హీరోయిన్స్ అయితే ఫారిన్ బ్రాండ్ కాస్టోటిక్స్ లేదా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వాడతారు. ముఖ్యంగా టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ తమన్నా అందచందాలకు ముగ్ధులైన అభిమానులు మిల్కీబ్యూటీ అని పిలుచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే నేటి తరం కుర్ర హీరోయిన్లు కూడా తమన్నా అందం ముందు దిగదుడుపే అని చెప్పొచ్చు . పాలరాతి శిల్పంలా కనిపించే తమన్నా […]