‘బిగ్‌బాస్’ రియాలిటీ షో తెలుగు సీజన్ ఫైవ్ ఇటీవల ప్రారంభమైన సంగతి అందరికీ విదితమే. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ‘బిగ్‌బాస్’ షోకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మంది అభిమానులున్నారు. అయితే, ఈ షో వల్ల జనాలకు కలిగే ఉపయోగమేంటి? అని కొంతమంది మేధావుల ప్రశ్న. లేటెస్ట్ గా ప్రసారమైన ఎపిసోడ్ లో విశ్వ ఎంచుకున్న ఇద్దరి ఇంటి సభ్యుల ఒంటిపై ఉన్న దుస్తులతో సహా అన్ని వస్తువులన్నింటిని స్టోర్ […]
ఆయన పేరు ఓ సంచలనం. ఆయన మాట ఓ వివాదం. ముక్కుసూటి తనం ఆయన నైజం. ఆయనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వర్మ తెరకెక్కించిన శివ సినిమా టాలీవుడ్ లో హిస్టరీని క్రియేట్ చేసింది. అసలు సిసలైన మాస్ యాక్షన్ ను ఆడియన్స్ కు రుచిచూపించాడు వర్మ. ఉన్నది ఉన్నట్టు చెప్పడం సినిమాల్లో చూపించడం ఆర్జీవీ స్టైల్. ఇప్పుడూ మరో ఆసక్తికరమైన వెబ్‌సీరిస్‌ను తెరకెక్కించబోతున్నాడు ఆర్జీవీ. ‘రకరకాల భార్యలు’ ఇందుకు సంబంధించి ఓ ప్రమోషనల్ వీడియోను […]
తొలకరి జల్లులకు భూమిలోని వజ్రాలు బయటకు వస్తాయి. ఇది నిజం. ఎక్కడో కాదు – రాయలసీమలో. ముఖ్యంగా కర్నూలు అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని పొలాల్లోని వజ్రాలు పోలిన రాళ్లలో నిజమైన వజ్రాలు దొరుకుతుంటాయి. అవి దొరికితే చాలు లక్షాధికారి కోటీశ్వరుడు అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. దీంతో ప్రతీయేటా ఆ తొలకరిరాగానే వజ్రాల కోసం వేట ప్రారంభిస్తారు. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలు రాష్ట్రాల నుంచి వచ్చి వజ్రాల వేటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కర్నూల్ జిల్లాలో […]
బిగ్‌బాస్ షో.. దీని గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మొదటి సీజన్ నుంచి ఈ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెరపై భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఓ వైపు ఇదంతా స్క్రిప్టెడ్ అంటూ విమర్శలు వెల్లువెత్తినా బిగ్ బాస్ ప్రోగ్రాం హవాకు మాత్రం ఎక్కడా బ్రేకులు పడలేదు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఇదే పరిస్థితి. బుల్లితెర షోస్ అన్నింటిలోకెల్లా ఈ షోకు భారీ టీఆర్పీ దక్కింది. […]
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహా, అటు అమిత్ మిశ్రా కూడా కరోనా బారిన పడటంతో ఐపీఎల్ 14వ సీజన్‌ను సస్పెండ్ చేసింది బీసీసీఐ. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే క్రికెటర్లు, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్, టీమ్ కోచింగ్ స్టాఫ్స్, కామెంటేటర్లు, మ్యాచ్ అధికారులు, ట్రావెల్ సిబ్బందిని ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉంచి మూడు సార్లు కరోనా వైరస్ పరీక్షల తర్వాత బయో- సెక్యూర్ బబుల్‌లోకి చేర్చారు. ఒక్కసారి ఈ బబుల్‌లోకి వచ్చిన తర్వాత ఎట్టి […]
2020 ఐపీఎల్ సుదీర్ఘంగా వాయిదా పడి చివరికి దుబాయ్‌లో జరిగింది. కానీ ఈసారి 2021 ఐపీఎల్ సీజన్‌ను ఎలాగైనా ఇండియాలోనే నిర్వహించాలని భావించిన ఐపీఎల్ యాజమాన్యం జాగ్రత్తలతో స్టేడియంలను ఎంపిక చేసి ఆడియెన్స్ లేకుండానే మ్యాచులను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమైన 14వ సీజన్ ఐపీఎల్ సజావుగానే కొనసాగుతుంది అనుకుంటున్న సమయంలో దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విరుచుకుపడింది. 2021 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య […]