రెండు చక్రాల వాహనాల్లో అందరికీ స్కూటీ అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే స్కూటీ నడపడం తేలిక, ట్రాఫిక్ లో కూడా ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది. కానీ, బ్యాలెన్సీ, సేఫ్టీ విషంలో స్కూటీ అంటే చాలా మంది భయపడతారు. అలాంటి వారి కోసం యమహా నుంచి కొత్త త్రీ వీల్ స్కూటీ వచ్చేసింది.
కొందరు వాహనదారులకు ఫ్యాన్సీ నంబర్లంటే ఎంతో మోజు. దాని కోసం ఎంత ఖర్చు చేయడానికి అయినా వెనకాడారు. వాహనం ఖరీదు కన్నా.. ఫ్యాన్సీ నంబర్‌కే ఎక్కువ ఖర్చు చేస్తారు కొందరు. తాజాగా ఓ వ్యక్తి స్కూటీ ఫ్యాన్సీ నంబర్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేశాడు. ఎక్కడంటే...
దేశ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన వేళ.. ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వివాహాలు, ఇతర శుభాకార్యాల్లో పార్ట్‌టైమ్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోన్న ఓ యువతి.. కొందరి ఆకతాయిల ఆగడాలకు బలైంది. ఆ పోకిరీలు యువతిని ఢీకొట్టి కొన్నికిలోమీట్లర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యువతి డ్రెస్.. కారు టైర్‌లో చిక్కుకోవడంతో.. ఆమె ఒంటి మీద నూలు పోగు లేకుండా.. నగ్నంగా రోడ్డు పడి ఉంది. ఈ ఘటనతో […]
తండ్రి మరణించాడు.. ఆమెతోడ ఆరుగురు తోబట్టువులు. వారితో పాటు తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత.. పెద్ద కుమార్తె అయిన తన మీదనే పడింది. తండ్రి మరణంతో కుంగిపోయినప్పటికి.. కళ్ల ముందు తోబుట్టువుల భవిష్యత్తు ఆమెను భయపెట్టింది. వారందరికి మంచి జీవితం ఇవ్వలేకపోయినా సరే.. మూడు పూటలా తిండి.. వేసుకోవడానికి సరైన దుస్తులు.. చదివిస్తే చాలనుకుంది. వారి భవిష్యత్తు కోసం.. తన జీవితాన్ని త్యాగం చేసి.. రాత్రింబవళ్లు కష్టపడి పని చేయసాగింది. శుభకార్యల సీజన్‌లో ఎక్స్‌ట్రా వర్క్ కూడా చేసేది. […]