ఏటీఎంలో దొంగతనాలు చేయడం కొత్తేమి కాదు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఏటీఎంని బద్దలు కొట్టి లక్షలు కాజేసిన ఘరానా దొంగలు ఉన్నారు. ఏటీఎం దొంగతనానికి ప్రయత్నించి వల్ల కాక వెనుతిరిగిన వారు ఉన్నారు. కానీ.., జేసీబీ సాయంతో ఏకంగా ఏటీఎంని ఎత్తుకెళ్తే? వినడానికే ఆశ్చర్యంగా ఉందా? అవును.. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలోకి వెళ్తే..మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతం అంతా ఘరానా దొంగలకి ఫేమస్. దొంగతనం చేసింది ఎవరో తెలిసినా కూడా […]