సినిమాల్లో హీరో కమెడియన్స్ ని అడ్డం పెట్టుకుని కథ నడుపుతా ఉంటారు. సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులు ఉండగా హీరో నన్నే ఎందుకు వాడుకున్నాడు అంటే.. టిష్యూ పేపర్ లా తుడుచుకోవడానికి తప్ప మరెందుకూ పనికి రావు కాబట్టి అని ఒక డవిలాగ్ కొట్టేస్తాడు వేరే కమెడియన్. అలానే ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉండగా ఈ సైంటిస్ట్ లు మా మీదే ఎందుకు బ్రో ప్రయోగాలు చేస్తారు అని ఎలుక అడిగితే దానికి చాలా కారణాలు ఉంటాయి.
సుదీర్ఘ విరామం తర్వాత కొత్త సిరీస్ రాకెట్‌ను ప్రయోగించారు. ఎందరో సైంటిస్టులు కొన్ని నెలల పాటు కష్టపడి దీన్ని తయారు చేశారు. రూ.వందల కోట్లు దీని కోసం వెచ్చించారు. కాని దాన్ని పేల్చేశారు. అసలేం జరిగిందంటే..!
ఈ ఆధునిక కాలంలో మనిషి ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఎన్నో విప్లవాత్మక ప్రయోగాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నాడు. భూమి, ఆకాశం, సముద్రం అన్నింటా తన ఆదిపత్యాన్ని చాటుకుంటున్నారు. సాధారణంగా వర్షాలు పడుతున్నపుడు మెరుపులు వస్తుంటాయి.. మెరుపు ఎంత వేగంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇవి గంటకు 4.3 లక్షల కిలో మీటర్ల వరకు వేగాన్ని కలిగి ఉంటాయి. ఈ మెరుపులు ఎంతో శక్తివంతంగా ఉండమే కాదు.. కాంతి వేగంతో దూసుకు వెళ్తాయి..అంటే సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల […]
ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో ఆహారం, కూరగాయలు, పండ్ల విషయంలో అందరిలో అవగాహన పెరిగింది. అంతా పెరటి సాగు, మిద్దె సాగు ప్రారంభించి ఆర్గానిక్ కూరగాయలను పండించుకుంటున్నారు. అయితే అందరూ ఇళ్లలో టమాటా మొక్క నాటితే టమాటాలు, వంకాయ మొక్క నాటితే వంకాలు వస్తాయి. కానీ, ఈ మొక్కకి మాత్రం వంకాయలు, టమామాలు కలిసే కాస్తాయి. అంతేకాదు ఏది తిన్నా రెండింటి రుచి తెలుస్తుంది. అవును.. మీరు చదివింది నిజమే. శాస్త్రవేత్తలు కొత్తరకం వంగడాలను సృష్టించే క్రమంలో […]
తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యతు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ పిల్లలు మనం అనుకున్న స్థాయిలో ఉండరు. మీకు పుట్టబోయే బిడ్డను ఏం చదివించాలి.. డాక్టర్ చేయాలా? యాక్టర్ చేయాలా? లేదా ఇంజనీరింగ్ చేయించాలా? ఇలా మీ ఇష్టమైన విధంగా ముందే నిర్ణయించుకుని రిపోర్ట్ చేస్తే అలాంటి బిడ్డను నవమాసాలు మోసి, కని ఇస్తారు. ఇలా చేయడం కోసం తాజాగా చైనాలో పరిశోధనలు సాగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. భవిష్యత్తులో నవజాత శిశువు పిండం అభివృద్ధి ప్రక్రియ మొత్తం […]
కరోనా వైరస్ ప్రపంచమంతా విజృంభిస్తున్నా ఆ వైరస్ కలిగించే కోవిడ్-19 వ్యాధి నుంచి శరీరానికి రక్షణనిచ్చే వ్యాక్సిన్ ఏదీ ఇంకా విస్తృత వినియోగం కోసం ఆమోదం పొందలేదు. 2020 ఆగస్టు 11న స్పుత్నిక్ వీ పేరుతో తొలి కోవిడ్-19 వ్యాక్సీన్‌ను తయారుచేసినట్లు రష్యా ప్రకటించింది. కరోనా వైరస్ ను ఎదుర్కొనే సమర్థవంతమైన వ్యాక్సిన్ ను రూపొందించిన ఫైజర్ సంస్థ కరోనా ఔషధం తయారీపై దృష్టి సారించింది. రకరకాల రూపాల్లో మానవాళిపై విరుచుకుపడుతున్న కరోనా కుటుంబానికి చెందిన వైరస్లన్నింటి […]
గత ఏడాది జూలై 23న అంగారక గ్రహంపై పరిశోధనల కోసం చైనా జాతీయ అంతరిక్ష సంస్థ (సీఎన్ఎస్ఏ) తియాన్వెన్ 1 ప్రయోగాన్ని చేపట్టింది. విజయవంతంగా వ్యోమనౌక (రోవర్ )ను పంపించింది. ఈ ఏడాది మే నాటికి అరుణ గ్రహంపైన దానిని దిగ్విజయంగా దింపేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి మార్స్ పై కలియతిరుగుతుంది. అంగారక గ్రహం పైన ఉన్న శిలలను తవ్వి పౌడర్‌ను సేకరించినట్లు నాసా పేర్కొంది. […]
శతమానం భవతి… వందేళ్లు కాదు, 150 ఏళ్లు జీవించ వచ్చని చెబుతున్నారు సింగపూర్ కు చెందిన జెరో అనే బయోటెక్ సంస్థ పరిశోధకులు. మనిషి గరిష్ఠంగా ఎన్నేళ్లు బతకవచ్చు అన్నదానిపై అధ్యయనం చేశారు. మానవ జీవన విధానం, అభివృద్ధి ఊహించనంతలా మారిపోయింది. నిప్పుకోసం కొట్టుకునే స్దాయి నుండి నిప్పు పెట్టేస్దాయికి మనిషి చేరుకున్నాడు . సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఈ ప్రకృతిని నాశనం చేశాడు. ఇది చాలదన్నట్లుగా అంతరిక్షంలో కూడా మకాం పెట్టడానికి అడుగులు వేస్తున్నాడు.ఇన్ని చేస్తున్న […]
సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు నిండుకుని ఆక్సిజన్ సంక్షోభం తలెత్తి నెల రోజులు దాటినా ఇవాళ్టికీ ప్రాణవాయువు కోసం ఎస్ఓఎస్ కాల్స్ వెళుతూనే ఉన్నాయి. ఆగస్టులో మూడో వేవ్ కూడా ఉత్పన్నమవుతుందన్న నిపుణుల హెచ్చరిక మరింత కలవరం పుట్టిస్తున్నది. కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. ఇది పౌడర్ రూపంలో లభించనుంది. వ్యాక్సిన్ లాగే ఈ ఔషధాన్ని హైదరాబాదే అభివృద్ధి చేసింది. డీఆర్డీఓకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ […]
రోడ్డు, రైలు, భూకంపాలు లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది గాయాల వల్ల రక్తం కోల్పోతుంటారు. అలాంటి వారిని రక్షించాలంటే వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రక్తం ఎక్కించాలంటే ఎవరైన రక్తం ఇవ్వాల్సుంటుంది. మనదేశంలో కాన్పుల సమయంలో తల్లికి అవసరమైన రక్తం కోసం, సర్జరీ చేసే సమయంలో పేషెంట్లకి రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం ఇచ్చేవారుండాలి. అలా రక్తం […]