మోహ్‌సెన్ ఫక్రిజదెహ్ మమబది.. ఫాదర్ ఆఫ్ ఇరాన్ న్యూక్లియర్ సైన్స్‌గా పేరుగాంచారు. ఈయన గతేడాది నవంబర్‌లో హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగిన తీరు ప్రపంచాన్ని ఉలికిపడేలా చేసింది. దాని కారణం అందుకోసం వాడిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ. ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో కూర్చోని టార్గెట్ చేసిన వ్యక్తిని మాత్రమే చంపే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ హత్య జరిగింది. వివరాలు.. నవంబర్ 27, 2020న కాస్పియన్ సముద్ర తీరంలోని ఇంటి నుంచి తూర్పు […]