టీమిండియా గత కొంత కాలంగా తీరికలేకుండా సిరీస్ లు, టోర్నీలు ఆడుతోంది. ఆసియా కప్ ముగిసిన వెంటనే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తో టీ20 సిరీస్ ఆడిన భారత్.. మళ్లీ వెంటనే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంది. ఈ టోర్నీలో సెమీస్ లోనే ఇంటిదారి పట్టింది టీమిండియా. అనంతరం సీనియర్లు అయిన విరాట్, రోహిత్, రాహుల్ లకు విశ్రాంతి ఇచ్చి.. మిగతా ఆటగాళ్లను అటు నుంచి అటే కివీస్ పర్యటనకు పంపింది. ఇక ప్రస్తుతం బంగ్లా పర్యటనలో […]
విదేశాల్లో అదరగొడుతున్న టీమిండియా ఇప్పుడు స్వదేశంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. వచ్చే సెప్టెంబర్ లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా భారత్ పర్యటనకు రానున్నాయి. అందుకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా సెప్టెంబర్ నెలలో వరుసగా ఆస్ట్రేలియాతో 3 టీ20లు, సెప్టెంబర్- అక్టోబర్ నెలలో సౌత్ ఆఫ్రికాతో 3టీ20లు, 3 వన్డే మ్యాచుల్లో తలపడనుంది. ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇండియా- 2022: సెప్టెంబర్ 20- తొలి టీ20(మొహాలీ) సెప్టెంబర్ […]
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 11 నుంచి 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. అలాగే, మే 18 నుంచి 20 వరకు ఓఎస్ఎస్సి , ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. అయితే 20 వ తేదీ జరగనున్న ఒకేషనల్ పరీక్ష మాత్రం ఉదయం 9.30 గంటలకు పరీక్ష […]
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. మార్చితో గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు పాలనా కాలం ముగియనుండగా, మే నెలతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల పాలనా కాలం ముగియనున్నది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ భవన్ లో శనివారం నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం […]
మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ 75వ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్ మూడు సినిమాల్ని ఏక కాలంలో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. వాటిలో ‘నారప్ప’ సినిమా ఇటీవల రీషూట్స్ జరుపుకోగా, అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ మూవీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. మూడో షెడ్యూల్ కు కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. దాంతో సినిమా షూటింగ్ కు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ‘దృశ్యం 2’ […]