ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వాస్తవిక ఆధారాలతో రూపొందించిన చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో తా.సే.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా వాస్తవిక ఆధారంగా రూపొందించిన చిత్రం ‘జై భీమ్’. మాస్ పాత్రల్లోనే కాదు, అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు నటుడు సూర్య. అలా ఆయన నటించి, నిర్మించిన చిత్రం ‘జై భీమ్’. దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి మంచి గుర్తింపు రావడమే కాదు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా లభించాయి. కాకపోతే కొన్ని వర్గాల […]