ఈ మద్య కాలంలో ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు అత్యాచారాలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంత మంది దుర్మార్గులు హూటల్స్, షాపింగ్ మాల్స్ ల్లో సీక్రెట్ కెమెరాలు ఉంచి మహిళలు వస్త్రాలు మార్చుకోవడం వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. స్కానింగ్ సెంటర్ లో సీక్రెట్ […]
కరోనా పరీక్షల్లో జరుగుతున్న దోపిడీ. పలు ప్రైవేటు వైద్యశాలలు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక పక్క మహమ్మారి బారిన పడి అల్లాడుతున్న పేషెంట్లు మరో దిక్కులేక వారు అడిగినంత సమర్పించుకుని రిపోర్టులతో బయట పడుతున్నారు. ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు లేకపోవడంతోనే జనం ప్రైవేటుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు ఉన్నదే దోచుకునేందుకు అన్నచందంగా తయారయ్యాయి. కరోనా నిర్ధరణ పరీక్షల కోసం వెళ్తే […]