కొందరకి నచ్చదు. వాళ్లు రీల్ లైఫ్ లోనే హీరోలు.. రియల్ లైఫ్ లో కాదు అనేది కొందరి మాట. కానీ.. ఆ మాటకు అర్థాలే మారుతున్నాయి. నిజ జీవితంలో కూడా తాము హీరోలమే అని నిరూపిస్తున్న సందర్భాలు అనేకం. తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి విపత్తులు వచ్చిన.. తమకు తోచినంత సహాయం చేస్తూనే ఉన్నారు.. సినీ హీరోలు, సినీ ప్రముఖులు. ఇక.. టాలీవుడ్ హీరో మహేష్ బాబు అయితే.. సహాయం చేయడంలో అందరి కంటే మరో అడుగు ముందుంటారు. […]
మాతృత్వంలో ఉంది ఆడజన్మ సార్థకం, అమ్మా అని పిలిపించుకొనుటయే స్త్రీ మూర్తికి గౌరవం అంటూ ఓ కవి అమ్మతనం గురించి ఎంతో గొప్పగా పొగిడారు. అసలు అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సృష్టిలో కల్తీ లేనిది అమ్మ ప్రేమే అని అంటుంటారు. బిడ్డల పట్ల తల్లి ప్రేమ అనంతం. అవసరమైతే తన ప్రాణాలు అడ్డుపెట్టయినా బిడ్డలను రక్షించుకోగలదు. తాజాగా వెనిజులాకు చెందిన ఓ తల్లి… తాను నరకం అనుభవిస్తూ.. బిడ్డల ఆకలిని తీర్చింది. చివరికి ప్రాణ […]