భారత యువ క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. గతేడాది దేశవాళీ క్రికెట్ లో చక్కటి బౌలింగ్ తో ఆకట్టుకున్న ఇతడు.. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ మధ్యే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు ఎంపికైన అతడు.. రెండు మ్యాచుల్లోనూ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇది పూర్తయిన వెంటనే.. రంజీల్లో సొంత జట్టు సౌరాష్ట్రకు ఆడేస్తున్నాడు. ఇక ఈ సీజన్ లో ఆడిన తొలి రంజీ మ్యాచ్ […]