రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆవిడ తల్లి గుగులోతు దస్మా(86) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పది రోజుల క్రితం అనారోగ్యంతో యశోధ ఆస్పత్రిలో చేరిన దస్మా శుక్రవారం కన్నుమూశారు. గత ఫిబ్రవరి నెలలో సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యానాయక్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకునేలోపే తల్లి దస్మా కాలం చేశారు. సత్యవతి రాథోడ్ మాతృమూర్తి మరణం పట్ల […]