ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకున్న దుర్ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఓ వైపు ఒడిసాలో ఘోర రైలు ప్రమాదం, దాని వివరాల్ని తెలుసుకుంటూ బాధపడుతూ ఉండగా.. ఇలాంటి సమయంలో.. మరో రైలు ప్రమాదం తృటిలో తప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగి ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు పడి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8మంది సజీవ దహనం అయ్యారు. ఈ హృదయవిదారక ఘటన ఏపీలోని సత్యాసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి గ్రామంలో జరిగింది. మృతులు గుండంపల్లి వాసులుగా సమాచారం. వ్యవసాయపనులకు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆటోలో 10మందికిపైగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో మరికొందరు గాయపడినట్లు […]