చిన్నకారణాలకే బలవన్మరణాలకు దిగుతున్నారు. దీనికి సామాన్యులే కాదూ రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు అతీతం కాదు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఇతర కారణాలతో వీరు మృత్యువును ఆహ్వానిస్తున్నారు.
సర్పంచ్ తన విధుల్లో భాగంగా తన ఊరి అభివృద్ధి కోసం పాటుపడతాడు. రోడ్లు వేయించడం, కాలువలు తవ్వించడం, చెట్లను నాటించడం, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం వంటి చర్యలు చేపడతాడు. కానీ సిద్ధిపేటకు చెందిన సర్పంచ్ గలీజు పని చేసి వార్తల్లో నిలిచాడు.
ధి కొందరి జీవితాల్లో విస్తుపోయే సంఘటనలు సృష్టించి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తోంది. ఓ వ్యక్తి విషయంలో అదే జరిగింది. అతడు ఓ గ్రామానికి సర్పంచ్. అభివృద్ధి పనుల్లో భాగంగా శ్మశాన వాటికను కట్టించాడు. అయితే ఏ మూహుర్తంలో దాన్ని కట్టించాడో కానీ
ఆమె ఓ గ్రామ సర్పంచ్.. అది పేరుకు మాత్రమే.. ఊరి పెద్ద అయిన ఆమె ఎక్కడి లేని కష్టాలు అనుభవిస్తోంది. ఊరి బాగుకోసం అప్పులు చేసి అల్లాడిపోతోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కూలీ పనులకు వెళుతోంది.
ఈ హైటెక్ జమానాలోనూ స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం కనిపించడం లేదు. పుట్టింది మగైనా, ఆడైనా సమానంగా చూడాలనే మాటలు ఆచరణలో కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో ఆడబిడ్డ పుడితే ఆర్థిక సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటున్నారో గ్రామ సర్పంచ్.
ఒక గ్రామ సర్పంచ్ కరెన్సీ నోట్ల దండలోని డబ్బులను వెదజల్లాడు. అయితే ఆయన డబ్బులు ఎక్కువయ్యో.. ఏ ఉత్సవం సందర్భంగానో ఇలా చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు..
జాతీయ రాజకీయాల్లో సమూల మార్పులు తెచ్చే ఉద్దేశంతో టీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా నామకరణం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ రాజకీయ నాడి కేంద్రమైన ఖమ్మంలో భారీగా బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం పంపింది. అయితే ఈ సభ విజయవంతమయ్యే బాధ్యతలను ఆ పార్టీ నేతలకు అప్పగించింది. దీంతో ఈ సభకు భారీగా […]
రాజకీయాలు అంటే చాలా మందికి ఓ రకమైన నెగిటీవ్ అభిప్రాయం ఉంటుంది. అందులో నిజాయితీ పరులు నిలబడలేరనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఇలా అభిప్రాయ పడేవాళ్ల తప్పా.. అందులోకి వెళ్లి నిజాయితీగా ప్రజా సేవ చేయడాని ముందడుగు వేసే వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే యువతలో కూడా చాలా మంది ఈ రాజకీయాలు తమకేందుకులే అని వివిధ రంగాల్లో ఉద్యోగాలు సంపాదించి.. బాగా స్థిర పడిపోతున్నారు. అయితే చాలా తక్కువ మంది యువత మాత్రమే […]
నేటికాలంలో చాలామంది యువత రాజకీయాలపై ఆసక్తి చూపించడం లేదు. అంగబలం, అర్ధబలం వంటివి ఉన్నవారే రాజకీయాల్లో నెగ్గుకు రాగలరనే అభిప్రాయంతో యువత ఉన్నారు. అందుకే ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగంతో జీవితంలో స్థిరపడితే చాలు అని భావిస్తున్నారు. మరికొందరు విదేశాల్లో చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇలా దేశంలోని ఎందరో యువత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కొందరు యువత మాత్రం రాజకీయాల ద్వారానే ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయవచ్చని నమ్ముతారు. ఈక్రమంలో […]
నేటి రాజకీయాల్లో సర్పంచి ఎన్నిక కూడా ఎమ్మెల్యే ఎన్నికల స్థాయిలో తీవ్ర పోటీ ఉంటుంది. కారణం.. సర్పంచి ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం. చాలా మంది సర్పంచి కావాలనే ఆశతో ఎన్నికల బరిలో దిగుతుంటారు. ఆ పదవిని ఎలాగైన దక్కించుకోవాలనే కసితో ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడటం లేదు. అలా గ్రామ స్థాయి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు ఉన్నారు. ఓటమిపాలై.. ఆస్తులు మొత్తం పొగొట్టుకుని రోడ్డున పడిన వారు ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన […]