Sarkaru Vari Paata: తెలుగు చిత్ర సీమలో ‘‘పోకిరి’’ ఒక చెరిగిపోని రికార్డు. దర్శకుడిగా ‘‘పూరీ జగన్నాధ్’’.. హీరోగా మహేష్ బాబుల స్థాయిని పెంచేసిన సినిమా ఇది. ‘‘పోకిరి’’ సినిమాలో మహేష్‌కు అంతకు ముందు సినిమాల్లో మహేష్‌కు చాలా తేడా ఉంటుంది. మాస్ లుక్.. డిఫరెంట్ స్టైల్ ఆఫ్.. డైలాగ్ డెలివరీ.. కామెడీ టైమింగ్.. యాంగ్రీ యంగ్ మ్యాన్ మూమెంట్స్‌తో మహేష్ యాక్టింగ్ ఇరగదీశారు. దాదాపు 12 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 60 కోట్ల రూపాయలకు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ దంపతుల గారాలపట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ చిన్నారి.. ఇన్స్టాగ్రామ్ వీడియోలతో పాపులర్ అయింది. చిన్న వయసులోనే తనకంటూ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడమేకాకుండా, తన డాన్స్ వీడియోలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సితార తెరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మహేష్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ లోని […]
ఫిల్మ్ డెస్క్- సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి.. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆ ఎక్స్ పెక్టేషన్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన 28వ సినిమాను చేస్తున్నారు. ఈ మూవీ తరువాత డైరెక్టర్ రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా […]
ఫిల్మ్ డెస్క్- ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న తెలుగు సినిమాలన్నీ విడుదలకు సిద్దమవుతున్నాయి. అందులోను భారీ బడ్దెట్ సినిమాలు ధియోటర్స్ లో సందడి చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్ వంటి సినిమాలు ఇప్పటికే కొత్త రిలీజ్ డేట్లను ప్రకటించేశాయి. ఇదిగో ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట టీం కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఏప్రిల్ ఒకటి నుంచి మే 12కు సినిమా […]
ఫిల్మ్ డెస్క్- కరోనా ఎవ్వరిని వదలడం లేదు. మెల్లమెల్లగా చాప కింద నీరులా కరోనా విస్తరిస్తోంది. సినీ, క్రీడా ప్రముఖులకు సైతం కరోనా సోకుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలిపారు. తనకు కరోనా సోకిందంటూ మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని […]
ఫిల్మ్ డెస్క్- సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాలకు పండగ వచ్చేసింది. కేవలం ఒక్క పండగే కాదు, ఒకేసారి రెండు పండగలు. ఒకటి ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు కావడం ఆయన ఫ్యాన్స్ కు పండగైతే, ఈ సందర్బంగా సర్కారు వారి పాట సినిమా నుంచి బ్లాస్టర్ ను విడుదల చేయడం అభిమానులకు పెద్ద పండగని చెప్పాలి. మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ […]
నిజం గడప దాటేలోపే.. రూమర్ ఊరును చుట్టేసి వస్తుందన్నది పెద్దలు చెప్పే మాట. ఇప్పుడు రాజమౌళి, మహేశ్ బాబు విషయంలో ఇదే జరుగుతోంది. సిని పరిశ్రమలో క్రేజీ కాంబినేషన్లకు ఉండే డిమాండే వేరు. ఫలానా ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారన్న వార్త వినబడితే చాలు.. ఆ మూవీ ఎప్పుడు మొదలవుతుంది.. స్టోరీ ఏమిటి.. హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది.. హీరోయిన్ ఎవరు.. ఇలా సవాలక్ష సందేహాలు వినబడుతుంటాయి. దీనికి తగ్గట్టుగానే క్రేజీ కాంబినేషన్ కాబట్టి రోజుకో రూమర్ […]
ఫిల్మ్ డెస్క్- సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయనకు ఉన్న స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. మహేశ్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. దాదాపు అన్నీ సినిమాలు బ్లాక్ బాస్టరే. మహేశ్ బాబు కొన్ని సినిమాలు నిరాశపరిచినా.. వాటికి కూడా మంచి పేరే వచ్చింది. దీంతో మహేశ్ సినిమా అంటేనే ఇండస్ట్రీతో పాటు, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. ఈ మధ్య కాలంలో కొరటాల శివ తీసిన భరత్ అనే నేను, […]