ప్రకాశ్ రాజ్.. తెలుగు ప్రేక్షకులు పరిచయం అక్కర్లేదని పేరు. అనేక విభిన్నమైన పాత్రల్లో నటించి అందరిని ఆకట్టుకున్నారు. పాత్రలో కొంచెం విషయం ఉంటే చాలు.. ఆయన ఆ క్యారెక్టర్ ఓ రేంజ్ లో పండిస్తారు. ఎలాంటి పాత్రలోనైనా ఆయన జీవించే తీరు ప్రేక్షకులను ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి ప్రకాశ్ రాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. “సరిలేరు నీకెవ్వరు” సినిమా విషయానికి సంబంధించి ఓ హాట్ కామెంట్ చేశాడు. మరి.. […]
భారీ బడ్జెట్‌తో.. టాలీవుడ్, బాలీవుడ్, ఇంగ్లీష్ ఇలా వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ తారాగణంతో తెరకెక్కిన చిత్రం త్రిబుల్ ఆర్. భారీ అంచనాల మధ్య మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది RRR చిత్రం. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం.. కలెక్షన్ల వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర ఏడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని మొదటి వారం అత్యధిక వసూళ్లను సాధించిన పాన్ ఇండియా సినిమాగా రికార్డుకెక్కింది. రోజు రోజుకు […]
సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో అమ్మడం అనే అంశంపై చర్చలు జరుగుతున్నవిషయం తెలిసిందే. ఇప్పుడున్న పద్ధతిలో టికెట్లు అమ్మడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని ఏపీ పాలకుల భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగకుండా ఉంటుందని వారి వాదన. ఈ క్రమంలో గతేడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బ్లాస్టర్లుగా నిలిచిన సినిమాలపై ప్రభుత్వం ట్యాక్స్ వేసినట్లు సమాచారం. అందులో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ […]
కరోనా నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదలే గగనం అయిపోయింది. ఇలాంటి సమయంలో బాక్సాఫీస్ వార్ కి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? కానీ.., ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఇందుకు స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ బాక్సాఫీస్ వార్ కి సిద్ధం అవుతున్నారు. పోయిన సంవత్సరం సంక్రాంతి బరిలో మహేశ్ బాబు -అల్లు అర్జున్ మధ్య బాక్సాఫీస్ పోరు మహారంజుగా సాగింది. అదే రీతిన వచ్చే యేడాది మరోసారి బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నారట ఈ క్రేజీ […]