ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కి సిద్ధమయ్యాయి. మిమ్మల్ని నవ్వించి, కవ్వించి, భయపెట్టి, థ్రిల్ చేసేందుకు రెడీ అయిపోయాయి. ఆయా సినిమాలు, వెబ్ సిరీసుల ట్రైలర్స్, టీజర్స్ ప్రస్తుతం యూట్యూబ్ లో సందడి చేస్తుండగా, అవి ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతాయా అని ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. వీటిలో పలు తెలుగు చిత్రాలతో పాటు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న ఇంగ్లీష్ వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. మరి అవెంటో చూసేద్దామా? ఇక వివరాల్లోకి […]
కార్తీకి టాలీవుడ్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీ నటించిన ఎన్నో సినిమాలు స్ట్రైట్ తెలుగు సినిమాల్లాగానే వసూళ్లు రాబట్టాయి. అన్న సూర్యాకు తగ్గట్లుగానే కార్తీ కూడా ఇక్కడ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కార్తీ నటించాడు అంటే మినిమం గ్యారెంటీ చిత్రం అనే నమ్మకాన్ని పొందాడు. తెలుగు ప్రేక్షకులు చూపించే అభిమానానికి ఒక్కొక్కసారి కార్తీ కూడా ఆశ్చర్యపోతుంటాడు. ఒక్కోసారి నా సినిమాకి తమిళనాడులో కూడా ఇంత రెస్పాన్స్ రాదు అంటూ చెప్పుకుని […]
‘యుగానికి ఒక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో కార్తీ. తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా.. తర్వాతి కాలంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆవారా, నా పేరు శివ సినిమాలతో ఓ మాస్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నారు. తాను తీసిన సినిమాలను తమిళంతో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తెలుగులో నేరుగా ‘ఊపిరి’ సినిమా చేశారు. ఆ తర్వాత డబ్బింగ్ సినిమా ఖైదీతో తెలుగులో […]
టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిత్వం పరంగానూ ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కొందరైతే పవన్ కల్యాణ్ మా దేవుడు అంటూ చెప్పుకుంటారు. ప్రేక్షకులే కాదు.. టాలీవుడ్‌లో సెలబ్రిటీలు సైతం పవన్ కల్యాణ్‌కు అభిమానులే. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అని పవన్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే అటు సినిమాల్లోనూ దూసుకెళ్తున్నారు. టాలీవుడ్‌లో ఎంతో మంది […]
లైలా.. తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి.. ఆమె నటన, అందం, అభినయంతో చాలా మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది. 2004లో చివరిసారి.. మిస్టర్ అండ్ మిసెస్‌శైలజా కృష్ణమూర్తి అనే సినిమాలో హీరోయిన్ నటించింది. ఆ తర్వాత మరో రెండేళ్లు ఇండస్ట్రీలో సినిమాలు చేసింది. 2006 తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. తర్వాత 2019 తమిళ్‌లో ఓ కార్యక్రమానికి జడ్జిగా, 2020లో ఓ సీరియల్‌లో కనిపించింది. […]
కడప క్రైం- ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోయాయి. దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోటు వివాహేతర సంబంధానికి సంబందించిన పరిణామాలను చూస్తూనే ఉన్నాం. అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొన్ని సందర్బాల్లో హత్యలు సైతం జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా.. వివాహేతర సంబంధాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఓ వివాహేతర సంబంధం విషాదానికి దారి తీసింది. కట్టుకున్న భర్త, బంగారం […]