వయసులో ఉన్నప్పుడు డబ్బు సమస్య లేనప్పటికీ, వృద్ధాప్యంలో దాని అవసరం ఎంతో ఉంటుంది. కావున ఇప్పటినుంచే భవిష్యత్ కోసం మంచి ఆర్థిక ప్రణాళిక అలవరచుకోవడం ఉత్తమం. వయసు పైబడినపుడు నెల నెలా కొంత మొత్తంలో మనకు డబ్బు అందుతుంది అంటే ఎలాంటి సమస్యలు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించవచ్చు. అలాంటి ఉత్తమమైన పథకాన్ని భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి అందిస్తోంది. ఆ పథకం పేరు.. సరళ్ పెన్షన్ యోజన. ఈ పాలసీలో చేరాలనుకునేవారు ప్రీమియం మొత్తాన్ని […]