కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చిన్న చిత్రంగా రిలీజైన ఈ మూవీ.. వసూళ్లలో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. తొలుత కన్నడలో విడుదలైన ఈ ఫిల్మ్ బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీల్లో అనువాదమైంది. ఈ మూడు భాషల్లోనూ ‘కాంతార’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లతో వావ్ అనిపించింది. థియేట్రికల్ […]
‘కాంతార’ మూవీ మీలో ఎంతమంది చూశారు? అంటే చాలామంది చూశామని అంటారు. కన్నడ సంప్రదాయ, ఆచారాలని బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా.. కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు నచ్చేసింది. ఇక కన్నడలో విడుదలైన కొన్నిరోజుల్లోనే మిగతా భాషల్లోనూ డబ్ అయింది. ప్రస్తుతం తెలుగులోనూ విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ఇక హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫెర్ఫామెన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. కానీ ఓ విషయం మాత్రం తనకు నచ్చట్లేదని అతడు […]
సోషల్ మీడియాలో, ప్రేక్షకుల మధ్య ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశమైన సినిమా ‘కాంతార’. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఓ కన్నడ సినిమా ఈ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటుంది. వసూళ్లు సాధిస్తుందని.. అందులో చేసిన యాక్టర్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరూ అనుకుని ఉండరు. కానీ దాన్ని రియాలిటీలో ప్రూవ్ చేసింది ‘కాంతార’. ఈ ఏడాది ‘కేజీఎఫ్ 2’, ‘చార్లీ’, ‘విక్రాంత్ రోణ’.. కన్నడ సినిమా సత్తా ఏంటో చూపించాయి. ఇప్పుడు ‘కాంతార’.. దాన్ని […]
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వస్తున్న సినిమాలే కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా తెలుగులో కంటెంట్ బాగుంటే ఏ భాషా చిత్రమైనా భారీ హిట్ నమోదు చేస్తోంది. ఇప్పటికే తెలుగు నుండి కార్తికేయ 2 చిత్రం క్రియేట్ చేసిన రికార్డులు చూశాం. మోస్తరు అంచనాల మధ్య విడుదలైన కార్తికేయ 2.. దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు అదే జాబితాలో చేరింది కన్నడ చిత్రం ‘కాంతార‘. కేజీఎఫ్ ఫేమ్ విజయ్ కిరంగదుర్ నిర్మించిన ఈ చిత్రం.. ఇటీవలే […]