ఈ సారి సంక్రాంతికి ఏయే సినిమాలు వచ్చాయి అని అడిగితే.. అందరూ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపు అని అంటారు. వీటితో పాటే ఓ స్మాల్ బడ్జెట్ మూవీ కూడా రిలీజైంది. ఇన్ని భారీ బడ్జెట్ సినిమాలుండేసరికి ఇది ఆడియెన్స్ మైండ్ లో రిజిస్టర్ కాకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ సినిమానే ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోయింది. అధికారికంగా చెప్పలేదు కానీ తేదీ మాత్రం దాదాపు ఫిక్స్ అయిపోయింది. అందుకు సంబంధించిన న్యూస్ కూడా […]
డైరెక్ర్ శోభన్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా కూడా.. సంతోష్ శోభన్ తనకంటూ ఒక బ్రాంట్ క్రియేట్ చేసుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టు, సపోర్టింగ్ రోల్స్ నుంచి ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు. అటు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్ లో కూడా నటించి సంతోష్ శోభన్ మెప్పించాడు. తాజాగా సంతోష్ శోభన్ నటించిన కల్యాణం కమనీయం సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. జనవరి 14న విడుదల కానున్న సినిమాకి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ […]
యాంకర్ సుమ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ షో చేసినా.. ఏ ఈవెంట్ చేసినా సుమ యాంకర్ గా ఉందంటే అభిమానులలో కూడా ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే.. బుల్లితెరపై సుమ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే ఇప్పట్లో పూర్తవదు. సో.. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరను ఏలుతున్న సుమ.. ఎప్పటికప్పుడు కొత్త సినిమాల ఈవెంట్స్ తో పాటు సరికొత్త టీవీ షోలను కూడా తెరపైకి తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ‘సుమ అడ్డా’ అనే […]