తెలుగు రాష్ట్రాలో ఎంతో ఆనందోత్సాహాల మద్య సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి వేడుకలకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ తమ సొంత ప్రాంతాలకు చేరుకుంటారు. భోగభాగ్యాలు తెచ్చే ఈ తెలుగు వారి అండుగ అంటే భోగి అంటారు. ప్రతి ఏడాది సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే ముందు రోజు బోగి పండుగ జరుపుకుంటారు. సాంప్రదాయ పద్దతిలో పూజలు చేసి భోగిమంటలు వెలిగించి పండుగకు శ్రీకారం చుడుతారు. ఆవు నెయ్యితో […]
భోగి పండుగ అంటే పెద్దలతో పాటు పిల్లలకి కూడా ఎంతో ఇష్టమైన పండుగ. తెల్లవారుజామునే లేచి భోగి స్నానాలు చేసి.. కొత్త బట్టలు కట్టుకుని అందంగా ముస్తాబవుతారు. అయితే ఇంట్లో అయిదేళ్ల లోపు పిల్లలు ఉంటే వారి తల మీద రేగి పండ్లను వేస్తారు. వీటినే భోగి పండ్లు అని కూడా అంటారు. ఇలా తల మీద రేగి పండ్లు వేయడం వెనుక ఆధ్యాత్మిక కోణం మాత్రమే కాదు. శాస్త్రీయ కోణం కూడా ఉంది. పూర్వీకులు శాస్త్రీయ […]
హిందువులకి ఎంతో ఇష్టమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా వరుస పండుగలతో పల్లెటూర్లు సందడి చేస్తుంటాయి. భోగి రోజున తెల్లవారుజామునే లేచి కట్టెలు, ఎండిన చెట్ల కొమ్మలు అవీ తెచ్చి భోగి మంట వేస్తారు. ఆ మంటల్లో వేడి నీళ్లు మరగబెట్టుకుని ఆ నీళ్లతో స్నానం చేస్తారు. అయితే భోగి మంటలు వేసేది.. కేవలం చలిని తట్టుకోవడం కోసమేనా? అంటే కాదు. భోగి మంటలు వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. […]
తెలుగు ప్రజలు సంతోషంగా జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి. సన్నాయి చప్పుళ్లు, గింగిరెద్దుల విన్యాసాలు, కోడిపందెలు. ఇలా చాలా రకాల కార్యక్రమాలతో ప్రజలు అనందంగా సంక్రాంతి పండగను జరుపుకుంటారు. ఇదిలా ఉంటే ఈ పండగ వేళ మద్యం ప్రియులకు పండగనే చెప్పాలి. ఇష్టమొచ్చిన బ్రాండ్ తాగుతూ తాగుబోతులు పండగంటే ఇదేరా అని చెప్పుకుంటుంటారు. ఇకపోతే సంక్రాంతి పండగ నేపథ్యంలో మద్యం ప్రియులకు WHO దిమ్మతిరిగే వార్తను చెప్పింది. అసలు WHO ఏం చెప్పింది. విషయం ఏంటనే పూర్తి […]
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కనుల వింధుగా జరిగే పండగ ఏదైన ఉందా అంటే.. అది ఖచ్చితంగా సంక్రాంతి అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ పండగను ఏపీలోని ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సన్నాయి చప్పుళ్లు, గింగిరెద్దుల విన్యాసాలు, కోడిపందాలు. ఇలా ఒకటేంటి.. ఎన్నో రకాల కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండగను జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండగ వేళ గ్రామాల్లో పండగ వాతావరణం ఆవిష్కృతమవుతుంది. ఇలా సంక్రాంతి పండగను జరుపుకోవడానికి హైదరాబాద్ నగరాన్ని వీడి చాలా […]
పండగ వచ్చిందంటే చాలు.. తెలుగు లోగిళ్లు.. పచ్చగా కలకళ్లాడతాయి. పండుగకు వారం రోజుల ముందు నుంచే.. పనులు ప్రాంరభమవుతాయి. ఇలు దులిపి.. శుభ్రం చేసుకుంటారు. పండుగ షాపింగ్ ప్రారంభిస్తారు. ఇక పండగ అంటే.. పిండివంటలు తప్పనిసరి. ఎంత పేదవారైనా సరే పండుగ పూట.. ఏదో ఒక పిండివంట తయారు చేసుకుంటారు. ఇక సంక్రాంతి లాంటి పెద్ద పండుగ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనీసం రెండు మూడు రకాల పిండి వంటలు తయారు చేస్తారు. […]
మరికొన్ని రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తోంది. దాంతో పట్నంలో ఉన్న ఉద్యోగులు సంక్రాంతికి తమ సొంత ఊర్లకు ప్రయాణం అవుతారు. అయితే గతంలో ఆర్టీసీ ఛార్జీలు ఎండాకాలం ఎండల కంటే ఎక్కువగా మండిపోయేవి. దాంతో మధ్యతరగతి ఉద్యోగులపై తీవ్ర భారం పడేది. ఛార్జీల భారంతో కొంత మంది ప్రయాణాలు వాయిదాలు వేసుకున్న సందర్భాలూ లేకపోలేదు. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి సంక్రాంతి సందర్భంగా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. పండుగ సందర్భంగా సొంతూళ్లకు […]
ప్రకాశం- సంక్రాంతి పండగ అంటే సందడే సందడి. సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నా, సంక్రాంతి పండగకు మాత్రం సొంతూరికి, లేదంటే అమ్మమ్మ ఊరికి వెళ్లాల్సిందే. అలా పల్లెటూరిలో జరుపుకుంటేనే అది సంక్రాంతి పండగ అవుతుంది. అచ్చు ఇలాగే అనుకున్నారో ఏమో గాని నందమూరి బాలకృష్ణ సైతం పల్లెటూరి బాట పట్టారు. అవును బాలకృష్ణ తన సోదరి పురంధేశ్వరి, బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఈ సంక్రాంతి పండగ ఇక్కడే గడిపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ […]