90 హీరోయిన్స్ జాబితాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. వీరిలో మీనా, ప్రీతా, సంఘవి, సంగీత, మహేశ్వరిలు ఉన్నారు. ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా వీరంతా కలుసుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంఘవి ప్రముఖ నటుడు, విలన్ బబ్లూ పృధ్వీ రాజ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలనటులుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరో, హీరోయిన్ గా మారారు. అలాంటి వారిలో నటి మీనా ఒకరు. సిరివెన్నెల మూవీలో బాలనటిగా మీనా అద్భుతంగా నటించింది.
తమిళనాట విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. ఆయన అభిమానులు విజయ్‌ను దళపతి అని ముద్దుగా పిలుస్తుంటారు. తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. అభిమానులంటే విజయ్ కూడా ఎంతో ప్రేమగా ఉంటారు. ప్రస్తుతం లక్షల మంది అభిమానాన్ని చూరగొంటున్న విజయ్ ఓ ఇంట్రావర్ట్. బయటి వ్యక్తులతో పెద్దగా కలవరు. ఇప్పుడంటే అంతో ఇంతో ఫ్రీగా ఉంటున్నారు కానీ, సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నటించటానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. […]
సీనియర్ నటి, హీరోయిన్ మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో తెలుగు సినిమాలలో స్టార్స్ అందరి సరసన నటించిన మీనా.. ఇటీవలే తన భర్తను కోల్పోయింది. మీనా భర్త సాగర్ మరణం తర్వాత తీవ్ర శోకం నుండి త్వరగా బయటపడి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ చేస్తూ.. తనని తాను బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. అడపాదడపా తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ని కలుస్తోంది. […]
Sanghavi: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఎన్నో ఏళ్లుగా చిత్రపరిశ్రమలో రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు, హీరోయిన్లను చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంతోమంది సినీతారలు కొంతకాలానికే విడాకులు తీసుకొని రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. అయితే.. ఆరేళ్ళ క్రితం ఓ సాఫ్టువేర్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిన సీనియర్ హీరోయిన్.. గతంలో ఓ డైరెక్టర్ ని పెళ్లాడిందనే సంగతి ఇంతకాలం రహస్యంగా దాగుతూ […]