తన తోటి స్నేహితులతో కలిసి ఆ చిన్నారి బడికి వెళ్లింది. రోజంతా స్నేహితులతో కలిసి చదువుకుంది. ఆట, పాటలతో ఆ చిన్నారి ఆనందానికి అవదుల్లేవు. అయితే ఉన్నట్టుండి ఆ బాలిక స్కూల్ ఆవరణలో ఆడుకునే క్రమంలో కరెంట్ షాక్ కు గురై మరణించింది. తాజాగా వరంగల్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది వరంగల్ జిల్లా సంగెం మండలం తిమ్మాపురం. లింగాల అనూషకు ఇద్దరు కుమార్తెలు. […]
నేటి కాలం యువత చిన్న చిన్న కారణాలకే మనస్థాపానికి గురవుతున్నారు. ఇంతటితో ఆగుతున్నారా? అంటే అదీ లేదు. క్షణికావేశంతో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, అడిగింది కాదన్నారని ఇలాంటి కారణాలకే నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామం. ఇదే […]
10వ తరగతి చదువుతున్న బాలిక రోజు లాగే స్కూల్ కు వెళ్లింది. సాయంత్రం 5 దాటినా ఇంకా ఇంటికి రాలేదు. అయితే బంధువుల ఇంటికి వెళ్లిందేమోనని బాలిక తల్లిదండ్రులు అందరికి సమాచారాన్ని అందించారు. కూతురు జాడే తెలియలేదు. ఏం జరిగిందంటూ భయంతో హుటాహుటిన స్థానిక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి మా కూతురు కనిపంచడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్నారు. అటు నుంచి ఇంటికొచ్చి ఆ బాలిక తండ్రి మొబైల్ […]