ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏ విషయం ఎందుకు బయటకొస్తుందో అస్సలు అర్థం కాదు. అది నిజమో కాదో తెలుసుకునేలోపు సోషల్ మీడియా అంతా కూడా పాకేస్తుంది. చాలామందికి అయితే అసలేం జరుగుతుందిరా బాబోయ్ అని జుత్తు పీకేసుకుంటారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ విషయంలో అలానే జరుగుతున్నట్లు కనిపిస్తుంది. కొన్నిరోజుల ముందు విజయ్, తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వనున్నాడనే అనే వార్తలొచ్చాయి. ఇప్పుడు దానికి కొనసాగింపు అన్నట్లు విజయ్, హీరోయిన్ కీర్తి సురేశ్ తో లవ్ […]
సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని అభిమానులతో పాటు.. సామాన్యులకు చాలా ఆసక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా వారి ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలాంటి వార్తలపై జనాలు ఆసక్తి ఎక్కువగా కనబరుస్తుంటారు. ఇక ఎవరైనా సెలబ్రిటీ కపుల్ మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తే.. చాలు.. వారు విడిపోయారు.. విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పుకార్లు పుట్టుకోస్తాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో, తలపథి విజయ్‌కు సంబంధించి ఇలాంటి వార్తే ఒకటి జోరుగా ప్రచారం అవుతోంది. అదేంటంటే.. విజయ్ […]
ఈ మధ్యకాలంలో జనాలను థియేటర్స్ లో భయపెట్టిన సినిమాలు అసలు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా హారర్, థ్రిల్లింగ్ జానర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను అలరించేవి కరువైపోయాయి. అందరూ మాస్ మసాలా, కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ పరుగెడుతున్నారు. ఇలాంటి టైమ్ లో చిన్న సినిమాగా వచ్చి థియేటర్స్ లో ప్రేక్షకులను వణికించి, థ్రిల్ కి గురిచేసిన సినిమా ‘మసూద‘. సూపర్ నేచురల్ హారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ సీరియస్ మోడ్ […]
మసూద.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సినిమా పేరు మారుమ్రోగుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను వణికిస్తోంది. సినిమాల్లో హారర్ జానర్‌కి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. లారెన్స్ లాంటి వాళ్లు కాంచన సిరీస్ తీస్తున్నారు అంటే అందుకు అదే కారణం. చాలాకాలంగా సరైన హారర్ చిత్రం పడక అభిమానులు అంతా డీలా పడిపోయి ఉన్నారు. ఇప్పుడు మసూద చిత్రం విడుదలైన తర్వాత వారికి ఆ వెలితి పూరించినట్లు అయ్యింది. ఇంకేముంది ఈ […]
నటి సంగీత అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలీకపోవచ్చు గానీ.. ఓ ఇరవై ముప్పై ఏళ్ల క్రితం మూవీస్ చూసిన వాళ్లు మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’ అని ‘ఖడ్గం’ మూవీలో డైలాగ్ చెప్పి బాగా పాపులర్ అయింది. ఈ చిత్రంతోపాటు పెళ్లాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి తదితర విజయవంతమైన చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోయిన్‌తో పాటు గ్లామరస్ నటిగా పేరు సంపాదించింది సంగీత. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ […]
సీనియర్ నటి, హీరోయిన్ మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో తెలుగు సినిమాలలో స్టార్స్ అందరి సరసన నటించిన మీనా.. ఇటీవలే తన భర్తను కోల్పోయింది. మీనా భర్త సాగర్ మరణం తర్వాత తీవ్ర శోకం నుండి త్వరగా బయటపడి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ చేస్తూ.. తనని తాను బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. అడపాదడపా తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ని కలుస్తోంది. […]
హైదరాబాద్- ఈ మధ్య కాలంలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నుంచి మొదలు, అగ్ని ప్రమాదాలు, ఇతరత్రా ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నా.. చాలా మంది జాగ్రత్తగా ఉండటం లేదు. ఇదిగో ఇలా అజాగ్రత్త వల్ల హైదరాబాద్ లో ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ కాలనీ […]