ఇటీవల పలు చోట్ల ప్రేమోన్మాదులు మారణాయుదాలతో రెచ్చిపోతున్నారు. తమ ప్రేమను కాదంటే చంపడానికి కూడా సిద్దమైతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రేమోన్మాధుల దాడుల్లో ఎంతోమంది యువతులు ప్రాణాలు సైతం పొగొట్టుకున్నారు.
సంగారెడ్డికి చెందిన కేతావత్ బుజ్జి ఈ నెల 9న బయటకు వెళ్లొస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లింది. కానీ, రాత్రి అయినా ఆ మహిళ తిరిగి ఇంటికి చేరుకోలేదు. కట్ చేస్తే.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఈ యువతి సంగారెడ్డి జిల్లాలోని కంది ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఈ అమ్మాయి ఇళ్లల్లో పని చేసుకుంటూ ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
సైలెంట్ హార్ట్ ఎటాక్స్ ఈమధ్య బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ తరహా కేసులు ఎక్కువైపోయాయి. హఠాత్తుగా వచ్చే గుండెపోటుతో నిల్చున్న చోటే ప్రాణాలు పోతున్నాయి.
ప్రేమను అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తి చూపించిన కపట ప్రేమకు మోసపోయానని ఓ యువతి కన్నీరు పెట్టుకుంటోంది. ప్రేమించే వరకు వెంటపడి ఆ వ్యక్తి.. తీరా నమ్మిన తర్వాత ఆరేళ్లుగా ఆమెతో కలిసి తిరిగాడు. తాజాగా ప్రేమించిన యువతిని కాదని వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకోవడంతో మనస్తాపానికి గురైంది.
నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపటం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హైదరాబాద్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
చిన్నారులను ఇంటి నుంచి తీసుకురావడంతో పాటు వారిని ఇంటికి సురక్షితంగా చేర్చే భాద్యత.. అంగన్వాడి సిబ్బందిది. అందుకోసం అంగన్వాడీ టీచర్ తో పాటు ఆమెకు ఒక సహాయకురాలని సైతం ప్రభుత్వం నియమించింది. అయినప్పటికీ, అంగన్వాడి సిబ్బంది తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సంఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. తాజాగా వెలుగుచూసిన ఒక సంఘటన చూస్తే.. వారు విధుల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది.
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అంటూ ప్రముఖ కవి అందెశ్రీ అన్నట్లు రోజు రోజుకీ సమాజంలో మానవత్వం మంటగలిసిపోయే సంఘటనలు ప్రతి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల జరుగుతున్న వివక్ష దారుణంగా ఉంటుంది.. కొంత మంది తమకు ఆడపిల్ల పుట్టిందని పసిగుడ్డును ముళ్లపొదల్లో, కాలువల్లో, చెత్త కుప్పల్లో పడవేసి చేతులు దులుపుకుంటున్న దారుణ ఘటనలు ఎన్నో మన కళ్ల ముందు జరుగుతున్నాయి. పెళ్లికి ముందే ప్రేమలో మునిగిపోయే యువతీ యువకులు […]
అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ. సిగరెట్లను క్యారీ చేసినంత ఈజీగా గన్స్ ని క్యారీ చేస్తుంటారు. అక్కడ పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అంతా స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా కాలేజ్ క్యాంపస్ లలో గన్ లు, వాటిని పట్టుకున్న చేతులు.. వాటి నుంచి వచ్చే బుల్లెట్లు.. బుల్లెట్ల కారణంగా మన ట్లేగ వాళ్ళకి తగిలిన గాయాలు దర్శనమిస్తుంటాయి. గత కొంతకాలంగా మన వాళ్ళ మీద దాడులు చేస్తూనే ఉన్నా గానీ అక్కడి యంత్రాంగం మాత్రం దీన్ని కంట్రోల్ […]