సందీప్ శర్మ విలన్ అయిపోయాడు. అవును మీరు విన్నది కరెక్టే. సన్ రైజర్స్ పై నో బాల్ వేసినందుకు కాదు. ఆ ఒక్క తప్పు చేసినందుకు నెటిజన్స్ ఇలా అంటున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
చెన్నై మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు. చివరి ఓవర్ లో సందీప్ శర్మ బాగా బౌలింగ్ చేసి రాజస్థాన్ విజయానికి కారణమై ఉండొచ్చు. కానీ ధోనీనే ఎక్కువగా హైలెట్ అయ్యాడు. దీనికి రీజన్ ఏంటో తెలుసా?
MS Dhoni: రెండు బంతులను ధోని అద్భుతంగా భారీ సిక్సులు బాదాడు. సమీకరణం 3 బంతుల్లో 7 పరుగులుగా మారింది. ఈ దశలో ధోని, జడేజా క్రీజ్‌లో ఉండడంతో.. చెన్నై విజయం నల్లేరు మీద నడకే అని భావించారు. కానీ..
Sandeep Sharma: సాధారణంగా చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంత అనుభవం ఉన్న బౌలర్ కైనా ఒత్తిడి ఉంటుంది. ఇక పెద్దగా అంచనాలు లేని సందీప్ శర్మ ధోనిని నిలువరించాలంటే అది శక్తికి మించిన పని. కానీ ఎవ్వరు ఊహించని విధంగా సందీప్ శర్మ రాజస్థాన్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌తో ఇప్పటికే సంతోషంలో మునిగిపోయిన సందీప్‌కు తన కూతురి మరింత సంతోషాన్ని ఇచ్చింది.
లాస్ట్ ఓవర్ లో ధోనిని ఆపగలగడం అంటే చిన్న విషయం కాదు. అలా ధోనిని ఆపాలి అంటే ఎన్ని గట్స్ ఉన్న బౌలర్ కైనా, ఒక పక్క వణుకే. మరి అలాంటి ధోనిని నిలువరించి, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు సందీప్ శర్మ.
ధోనీని చివరి బంతికి సిక్స్ కొట్టకుండా ఆపాలంటే.. ఆ బౌలర్ కి చాలా గట్స్ ఉండాలి. దాన్ని రియాలిటీలో ప్రూవ్ చేసి చూపించాడు సందీప్ శర్మ. అయితే ఈ సిక్స్ ఆపినందుకు కాదు ఓ విషయంలో మాత్రం ఇతడు నిజంగా హీరోనే.
బుమ్రా గాయంతో ఈ ఐపీఎల్ కు దూరం కావడంతో.. ముంబై జట్టుకు పెద్ద షాక్ తగిలింది. అయితే బుమ్రా స్థానాన్ని రిప్లేస్ సత్తా ఉన్న బౌలర్ కోసం వెతుకులాట ప్రారంభించింది ముంబై టీమ్. ఈ క్రమంలోనే ఓ టీమిండియా స్టార్ బౌలర్ ను అప్రోచ్ అయినట్లు సమాచారం. మరి ఆ స్టార్ బౌలర్ ఎవరో ఇప్పడు తెలుసుకుందాం.
అతడేమీ అనామక బౌలర్ కాదు.. అలాగని వరల్డ్ క్లాస్ బౌలర్ కూడా కాదు. కానీ పరిస్థితులకు తగ్గట్లు జట్టుకు విజయాలు అందించగలడు. ఇక బాల్ ను స్వింగ్ చేయడంలో అతడు ఏ మాత్రం దిగ్గజ బౌలర్లకు తీసిపోడు. పైగా వెస్టిండీస్ దిగ్గజం, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ కు అతడంటే వణుకు. ఐపీఎల్ లో అలవోకగా సిక్స్ లు బాదే గేల్.. అతడి బౌలింగ్ లో మాత్రం ఆచితూచి ఆడతాడు అంటే అతిశయోక్తికాదు.. ఇంత ఎలివేషన్ ఇస్తున్నాడు […]