ఐపీఎల్ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన స్టార్ క్రికెటర్ సందీస్ లామిచానేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేపాల్‌కు చెందిన ఈ క్రికెటర్‌పై మైనర్ బాలికను అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం నేపాల్‌లో అడుగుపెట్టగానే.. ఖట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సందీప్‌ను నేపాల్ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. తనపై 22 ఏళ్ల సందీప్ లామిచానే ఖంట్మాడులోని ఒక హోటల్ గదిలో రేప్ చేశాడని 17 ఏళ్ల బాలిక ఆగస్టులో మీడియాకు వెల్లడించింది. ఆ సమయంలో […]
ఎందరి జీవితాల్లోనో వెలుగు నింపుతున్న ఐపీఎల్ కే మాయని మచ్చ తెచ్చాడు.. ఓ యువ క్రికెటర్. 17 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై వివరణ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతన్ని పట్టుకునేందుకు నేపాల్ ప్రభుత్వం ఇంటర్‌పోల్ సాయం కోరింది. స్పందించిన ఇంటర్‌పోల్.. అతని సమాచారం చెప్పాలంటూ సభ్య దేశాలకు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలు.. నేపాల్ యువ క్రికెటర్ సందీప్ లమిచ్చనే కష్టాల్లో చిక్కుకున్నాడు. 17 ఏళ్ల బాలికను అత్యాచారం చేశాడన్న […]
నేపాల్ క్రికెట్ టీం కెప్టెన్, లెగ్ స్పిన్నర్ సందీప్ లామిచ్చానేపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్ బుధవారం పోలీసులను ఆశ్రయించింది. అతడిపై ఫిర్యాదు చేసింది. తాను సందీప్ వీరాభిమానినని.. వాట్సాప్, స్నాప్‌చాట్ ద్వారా సందీప్‌తో మాట్లాడేదాన్నని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఓ రోజు కలుద్దామంటూ సందీప్ ప్రపోజల్ పెట్టాడని అంది. తర్వాత ఓ రెండు సార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. మైనర్ ఫిర్యాదు మేరకు […]