వైరల్ న్యూస్ డెస్క్- పుష్ప.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమా తగ్గేదేలే అంటూ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. ఇక పుష్ప సినిమాలోని పాటలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోను సామి సామి పాట చిన్నా పెద్దా తేజా లేకుండా అందరికి తెగ నచ్చేసింది. కన్నడ సోయగం రష్మిక మందన్న సామి సామి పాటకు చేసిన […]