ఈ మధ్యకాలంలో టాలెంట్ ఉన్నవారు స్టార్స్ అవ్వడానికి సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ ఫామ్ అనే చెప్పాలి. ఏ రంగంలో టాలెంట్ ఉన్నా.. కొంచం కొత్తగా చూసేవారికి కనువింపు కలిగితే సపోర్ట్, ఫాలోయింగ్ వాటంతటవే వస్తుంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్స్ మెప్పు పొందగలిగితే ఎవరైనా సెలెబ్రిటీలే. ఎందుకంటే.. సోషల్ మీడియా లేని సమయంలో కష్టాలు పడి కనుమరుగైపోవడం వేరు. అలా ఎందరో ఏవేవో రంగాలలో టాలెంట్ ప్రూవ్ చేసుకునే క్రమంలో.. తగిన గుర్తింపు లభించక […]
బిగ్ బాస్.. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు, నెటిజన్స్ మొత్తం ఈ షో మేనియాలో ఉన్నారు. బిగ్ బాస్ అనే రియాలిటీ షో ఇండియాలో స్టార్ట్ అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ అయ్యింది. తెలుగులోనూ ఐదు సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సీజన్ 6 నడుస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ షోలో ఎప్పుడూ లేని విధంగా మొత్తం 21 మంది సభ్యులను ఒకేసారి హౌస్‌లోకి పంపారు. అంతేకాకుండా కొన్ని భిన్నమైన టాస్కులు సైతం […]
శనివారం రాత్రి రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. ఇక ఈ సందర్భంగా పవన్ సినిమా పరిశ్రమను ఉద్దేశిస్తూ ఏపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. దీంతో ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రి అనిల్ కుమార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మాకు పవన్ కళ్యాణ్ అయినా.. సంపూర్ణేష్ బాబైన ఒకటేనని, అందరూ ఒకే విధంగా కష్టపడతారని అన్నారు. ఇక టికెట్ రేట్ […]
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమాలు అంటే టాలీవుడ్‌లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో సంపూకు ఉన్న ఫాలోయింగ్ వేరే లెవెల్. ‘హృదయ కాలేయం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సంపూ ఆ తర్వాత పెద్ద హిట్ కొట్టలేదు. అయినా అతగాడి జోరే వేరు. అలాంటి సంపూ ఇప్పుడు బజార్ రౌడీగా మారిపోయాడు. ఇంతకు ముందు ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ […]
ఓవర్ నైట్ స్టార్ గా సంపూర్ణేష్ బాబుకు తనకంటూ ఒక గుర్తింపు ఉంది. తాను నటించిన సినిమాల్లో ప్రేత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ‘సింగం 123’, ‘కొబ్బరి మట్ట’ సినిమాలతో ప్రేక్షకులను మరోసారి నవ్వించాడు. రెండేళ్ల తర్వాత సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడి’ పేరుతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్నాడు. హైదరాబాద్ చార్మినర్‌ను చూపిస్తూ మొదలైన మోషన్ పోస్టర్, ఆ తర్వాత మెట్రోరైల్‌ను చివరికి రసూల్ పూరలోని రౌడీలను చూపించారు. ఇక అక్కడే ఓ మంచంపై […]
హృదయం కాలేయం, కొబ్బరిమట్ట వంటి కామెడీ సెటైరికల్ మూవీస్ తో తెలుగు చలనచిత్ర రంగంలో సంపూ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఇదే ఊపులో బర్నింగ్ స్టార్ ‘క్యాలీఫ్లవర్’ మూవీలో నటిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘శీలో రక్షతి రక్షిత: అనేది క్యాప్షన్. ఆర్కే మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సంపూ సరసన వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర […]
హృదయకాలేయం- కొబ్బరిమట్ట లాంటి ఎరోటిక్ కామెడీ చిత్రాలతో టాలీవుడ్ లో సంచలనాలు సృష్టించిన సంపూర్ణేష్ బాబు వరుసగా ఒకదానివెంట ఒకటిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల క్రైసిస్ లో కొన్ని రిలీజ్ లు ఆలస్యమవుతున్నాయి కానీ ఈపాటికే అతడి నుంచి ఒకట్రెండు సినిమాలు రిలీజ్ కి రావాల్సి ఉంది.బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఈసారి మరో ప్రయోగంతో దూసుకొస్తున్నాడు. అతడి గెటప్ అసాధారణంగా ఉంటుందని తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చెబుతోంది. నేడు సంపూ బర్త్ డే […]