వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే కాపురాన్ని సాగించారు. కొంత కాలానికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే ఉన్నత చదువులు పూర్తి చేసిన భర్త డాక్టర్ గా పని చేస్తుండగా, భార్య మరిన్ని ఉన్నత చదువుల కోసం మరో రాష్ట్రానికి వెళ్లింది. దీంతో భర్త తన కుమారుడితో పాటు తమిళనాడులో ఉంటూ ఉద్యోగానికి వెళ్లేవాడు. కట్ చేస్తే భర్త ఓవర్ డోస్ […]