యంగ్ అండ్ ఎనర్జటిక్, టాలెంటెడ్ టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘సమ్మతమే’. గోపీనాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి, సితార, శివన్నారాయణ ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్ 24న విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తో అలరించింది. మ్యూజిక్ పరంగా ఈ సినిమాకి మంచి టాక్ లభించింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెండు వారాల్లోనే ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ ఓటీటీ […]
Kiran Abbavaram: టాలీవుడ్ వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. డిఫరెంట్ స్టోరీ సెలక్షన్ తో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేస్తున్నాడు. తాజాగా ‘సమ్మతమే’ మూవీతో జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే బజ్ క్రియేట్ చేసిన ఈ రొమాంటిక్ సినిమాకు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కిరణ్ సరసన ‘కలర్ ఫోటో’ ఫేమ్ చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇక సినిమా రిలీజ్ దగ్గర […]