సమీరా రెడ్డి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని లేని పేరు. టాలీవుడ్ లో చేసింది అతి తక్కువ సినిమాలే అయిన.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేసుకుంది. అయితే 2013లో ఎంటర్ ప్రెన్యూర్ అక్షయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత సమీరా సినిమాలకు కూడా గుడ్ బాయ్ చెప్పింది. ఆ తర్వాత ఏ చిన్న పాత్రలోనూ కనిపించలేదు ఈ అమ్మడు. సోషల్ మీడియాలో మాత్రం సమీరా ఫుల్ యాక్టివ్ ఉంటోంది. […]
సమీరా రెడ్డి.. ఈ మాజీ హీరోయిన్ ను తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలతో సినిమాలు చేసినా టాలీవుడ్ లో మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. హిందీ, తమిళ్, కన్నడ ఇండస్ట్రీలోనూ లక్ కలిసిరాక సినిమాలకు దూరంగా కుటుంబంతో ఆనందంగా గడుపుతోంది. వాళ్లతో దిగిన ఫొటోలు, వెకేషన్స్ గురించి ఫ్యాన్స్ కు అప్ డేట్ ఇస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, హీరోయిన్ల మీద ట్రోలింగ్ సర్వసాధారణం. వాళ్లు పెట్టే ఫొటోలకు నెటిజన్లు ఒక్కోసారి భిన్నంగా […]
ఫిల్మ్ డెస్క్- సమీరా రెడ్డి.. ఈ బాలీవుడ్ అందగత్తే ఒకప్పుడు తెలుగు సినిమాలతో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో పలు బాషల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్ సరసన నటించింది. 2013లో వరదనాయక కన్నడ మూవీలో నటించిన తర్వాత సమీరా రెడ్డి అనివార్య కారణాల వల్ల సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక 2014 లో మహారాష్ట్రకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వార్ధేని పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. సమీరా రెడ్డి, అక్షయ్ […]
2005 లో ఎన్టీఆర్ నటించిన ‘నర్సింహుడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నటి సమీరా రెడ్డి. తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ చిత్రంలో తన అందచందాలతో మురిపించిన బాలీవుడ్ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన అశోక్ చిత్రంలో తన గ్లామర్ తో కుర్రాళ్ల మనసు దోచింది. తెలుగులోనే కాకుండా తమిళ్ లో సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రంలో నటించింది. పెళ్లయిన తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పారు. […]
ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది వైరస్ బారినపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. తెలుగులో ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన సమీరా రెడ్డి., ఆమె భర్త ఆక్షయ్ వార్దేతో పాటు పిల్లలకు కూడా కొద్ది రోజుల క్రితం కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లిన ఆమె వైద్యుల సూచన మేరకు తగిన చికిత్స తీసుకుంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆమె కరోనా నుంచి కోలుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సమీరా సోషల్‌మీడియా […]