ఇటీవల కెమికల్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజ్ లలో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులు చెబుతున్నప్పటికీ యజమానులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లో ఎవరూ ఊహించని దారుణం వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రి ఆరేళ్ల కుమారుడుని షూ లేస్ తో ఉరేసి చంపాడు. అనంతరం తన కుమారుడి శవాన్ని చెరుకు తోటలో పడేసి నా కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలగా మారుతోంది. కన్న కొడుకు అన్న కనికరం లేకుండా తండ్రి అంతలా ఎందుకు తెగించాడు? కొడుకుని ఉరేసి చంపేలా అంతలా అతడు […]
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన వేడుక. అందుకే యువత.. తమ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటారు. అలా యువత.. తమ అభిరుచికి తగిన వారిని ఎంచుకుని వివాహ వేడుకను ఘనంగా చేసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే పెళ్లిళ్లు ఆగి పోతున్నాయి. కొద్ది క్షణాల్లో ఒకటి కాబోయే జంటలు కూడా చిన్న చిన్న గొడవలతో విడిపోతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు వధువులు అబ్బాయికి బట్టతలని, […]