దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసులో చివరికి నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్ కేసర్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రైల్వే ట్రాక్ పై రాజు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఈ దుర్మార్గుడి ఆత్మహత్యపై మాత్రం కొందరు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా బాధిత కుటంభికులు ఆత్మహత్య చేసుకున్నది రాజు కాకపోవచ్చని, టాటూ గుర్తుతో ఎంతమంది రాజులు లేరని చిన్నారి తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఇలా నిందితుడు రాజు మరణంపై […]
సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసులకు చిక్కకుండా చుక్కలు చూపించి చివరికి శవమై తేలాడు నిందితుడు రాజు. కానీ పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా ఎవరికైన కనిపిస్తే 94906 16366, 94906 16627 నంబర్లకు సమాచారం ఇస్తే మీకు రూ.10 లక్షల రివార్డ్ ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. దీంతో ఆశపడి చాలా మంది వెతికినట్లుగా సమాచారం. అలా కొంతమందైతే రాజు మాకు కనిపించాడంటూ పోలీసులకు కాల్ చేశారట. […]
సైదాబాద్ ఘటనలో నిందితుడుగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకుని రైళు పట్టాలపై శవమై తేలాడు. దీంతో రాజు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ బాడీ రాజుదేనంటూ టాటూ ఆధారంగా నిర్ధారించినట్లు పోలీసులు అధికారికంగా తెలిపారు. దీంతో ఓ పక్క రాజు కుటుంబికులేమో పోలీసులే కావాలనే చంపారనే అంటుంటే మరోపక్క బాధిత కుటుంబ సభ్యులు మాత్రం అది రాజు బాడీ అవునో కాదో అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో నిందితుడు రాజు మృతదేహాన్ని పోలీసులు ఘటన […]