మత్తులో జోగితే ప్రపంచంలో ఏం జరుగుతుందో కాదూ.. మన చుట్టూ ఏం జరుగుతుందో అన్న విషయాన్ని కూడా గుర్తించలేం. మందు తాగకండిరా బాబూ అని పోలీసులు.. సినిమా థియేటర్లలో, పెద్ద పెద్ద పోస్టర్లు వేసినా బుద్ధి రాదూ. మద్యం మత్తులో తమ కుమారుడ్నిని పొగొట్టుకున్నారు ఓ తల్లిదండ్రులు
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల మైనర్ బాలికపై ముగ్గురు మైనర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ నుంచి హైదరాబాద్ వలస వచ్చిన బాధిత బాలిక కుటుంబం సైదాబాద్ లోని పూసల బస్తీలో నివాసం ఉంటోంది. తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు ఆడ బిడ్డలు ఉన్నారు. పెద్ద కూతురు జ్వరంతో ఇంట్లోనే ఉండగా.. చిన్న కుమార్తె ఇంటి బయట ఆడుకుంటోంది. అయితే ఇంటి పక్కనే ముగ్గురు […]
సాధారణంగా భారీ వర్షాలు పడిన సమయంలో రోడ్లు జలమయం అవుతుంటాయి. అలాంటి సమయంలో కొన్ని రోడ్లు కుంగిపోయి పెద్ద గుంటలుగా ఏర్పడుతుంటాయి. ఇలాంటి రహదారుల్లో ప్రయాణం ప్రాణాలకే ప్రమాదం. ఓ వైపు ఎండలు దంచికొడుతున్నాయి.. జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్‌లో ఆకస్తాత్తుగా రహదారి కుంగిపోయింది. ఇది గమనించిన వాహనదారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని సైదాబాద్ – సంతోశ్‌నగర్ ప్రధాన రహదారిలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. ప్రస్తుతం […]
ఇన్నాళ్లు భర్తల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న మహిళల గురించి మనం విన్నాం. అయితే, ఈ ఘటనలో మాత్రం భార్యతో నిత్యం గొడవలు, అత్తింటి వారి వేధింపులు తాళలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సైదాబాద్‌కు చెందిన శ్రీరాముల శ్రావణ్ కుమార్ (32) కుటుంబ సభ్యులతో కలిసి బడంగ్‌పేట్‌లోని లక్ష్మీదుర్గ కాలనీలో నివాసముంటున్నాడు. ఇతనికి […]
ఓ సమస్యకి పరిష్కారమనేది క్షేత్ర స్థాయికి వెళ్లి తేల్చాల్సిన అంశం. ఓ తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకి కారణాలను కూడా ఇదే రీతిలో వెతకాలి. అప్పుడే మరోసారి అది రిపీట్ కాకుండా ఉంటుంది. సైదాబాద్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆరేళ్ళ చిన్నారి విషయంలో కూడా ఇలాంటి దారుణమే జరిగింది. అయితే.., అమాయకపు చిన్నారిని అంతమొందించిన నిందితుడు రాజు చివరికి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కానీ.., రాజు చావుతో ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టేనా? అసలు రాజుని […]
సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు రాజు చనిపోయిన విషయం తెలిసిందే. వరంగల్‌లోని స్టేషన్ ఘన్‌పూర్ వద్ద రైలు పట్టాలపై శవమైన కనిపించాడు. కాగా అంతకు ముందు రాజును చూసిన రైల్వే సిబ్బంది మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక్ష సాక్షులుగా ఉన్న రైల్వే సిబ్బంది టీ.కుమార్, సారంగపాణి ఏమన్నారంటే.. రోజు మేము ఎప్పటిలాగే డ్యూటీకి వచ్చి పని ప్రదేశానికి చేరుకునేందుకు ట్రాక్‌పై వెళ్తుంటే, ఒక వ్యక్తి మమ్మల్ని చూసి పొదల్లోకి వెళ్లి దాకున్నాడు. ఎవరా అని అనుమానం వచ్చి […]
సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 ఏళ్ళ చిన్నారిపై అఘాయిత్యం చేసి, ఆమెని చంపేసిన మానవ మృగం రాజు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. స్టేషన్ ఘనపూర్ మండలంలోని పామునూరు దగ్గర రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సభ్య సమాజంలో ఇలాంటి చీడ పురుగు బతికి ఉండటానికి వీలు లేదని.., రాజు చావుతోనే పాపకి న్యాయం జరిగిందని అంతా కామెంట్స్ చేస్తున్నారు. అయితే.., […]
సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ఘన్పూర్ రైల్వే ట్రాక్‌పై నిందితుడు రాజు మృతదేహం పోలీసులకు లభించింది. చేతిపై ఉన్న ‘మౌనిక’ అనే పచ్చబొట్టు సాయంతో పోలీసులు నిందితుడు రాజుగా నిర్ధారించారు. దాదాపు వారంరోజులపాటు పోలీసులకు కునుకు లేకుండా చేసిన రాజు మృతదేహంగా లభించడంతో ఇటు పబ్లిక్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న ప్రశ్న మీద సమాధానాల కోసం పోలీసులు దృష్టి సారించారు. […]
సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 ఏళ్ళ చిన్నారిపై అఘాయిత్యం చేసి, ఆమెని చంపేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. స్టేషన్ ఘనపూర్ మండలంలోని పామునూరు దగ్గర రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాజు చేతిపై ఉన్న టాటూని చూసి, ఆ బాడీ రాజుదే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. రాజు చేతిపై మౌనిక అనే పేరు పచ్చబొట్టు వేసి ఉంటుంది. ఇప్పుడు ఇదే రాజు బాడీని గుర్తించడంలో కీలకం అయ్యింది. చిన్నారి […]
సింగరేణి కాలనీ చిన్నారి జీవితాన్ని చిదిమేసిన రేపిస్ట్ రాజుని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా నిలుస్తోంది. రాజు ఏదో ఆకతాయి, అతన్ని సులభంగా పట్టుకోవచ్చని పోలీసులు ముందుగా భావించారు. కానీ.., నిందితుడు రాజు వేషాలు మారుస్తూ, జనావాసాల్లోనే తిరుగుతూ ఇటు పోలీసులని, అటు పబ్లిక్ ని బోల్తా కొట్టిస్తున్నాడు. సంఘటన జరిగిన తరువాత మెడలో ఎర్ర తువాల, తలపై బ్లాక్ క్యాప్, చేతిలో ప్లాస్టిక్ క్యారీబ్యాగ్, తెల్ల మాస్కుపెట్టుకుని రాజు ఇంటి నుండి బయటకి వెళ్ళాడు. కానీ.., అతను […]