చిరంజీవితో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతులేస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం అందుకు భిన్నం. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా గానీ కథ, పాత్ర నచ్చితేనే చేస్తానంటోంది. అందుకే చిరుతో నటించే ఛాన్స్ వచ్చిన గానీ వదులుకుందట. ఇంతకే ఆ సినిమా ఏంటంటే?
ఆమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తన కంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ఆమె నటనకే కాదు.. నాట్యానికి కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తను చేసి డ్యాన్స్ వీడియోలను అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ పాటకు లంగావోణి ధరించి స్టెప్పులేసింది.
నటి సాయి పల్లవి హడావుడిగా సినిమాలు చేస్తూ లైమ్ లైట్‌లో ఉండాలని కోరుకోదు. తన అందాన్ని తెరమీద ప్రదర్శించేందుకు మేకప్స్ ఎక్కువ వేసుకోదు. ఎంత డిమాండ్ చేసినా యాడ్స్‌లో నటించదు. తనకు నచ్చిన సినిమాలు చేస్తూ.. కుటుంబ సభ్యులతో కావాల్సిన సమయం గడుపుతూ..వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని కూడా పరిపూర్ణం చేసుకుంటున్న నటి సాయి పల్లవి.
నాచురల్ బ్యూటీగా పేరు సంపాదించిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గార్గి తర్వాత మరో సినిమా చేయలేదు సాయి పల్లవి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన తదుపరి సినిమా విషయమై మాట్లాడుతూ ఎమోషనల్ అయింది.
సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు.. బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్ సినిమాలతో అక్కడి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అలాంటి ఆమెపై ఓ నటుడి ప్రేమని వ్యక్తపరిచాడు.
సాయిపల్లవి ఒక్కటే పీస్. హైబ్రీడ్ పిల్ల కూడా. మిగతా హీరోయిన్లు.. ఈమె దరిదాపుల్లోకి కూడా రారంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కానీ సాయిపల్లవి మాత్రమే ఎందుకంత స్పెషల్?
హీరోలే కాదు హీరోయిన్స్ సిస్టర్స్ కూడా సినిమాల్లోకి వచ్చిన.. వస్తున్న సంగతి విదితమే. ఆర్తి అగర్వాల్ సోదరి..అదితి అగర్వాల్.. అక్క బాటలోకి సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ అంతగా క్లిక్ కాలేదు. అలాగే కాజల్ సోదరి నిషా అగర్వాల్ కూడా అంతే. అడపా దడపా సినిమాలతో అలరించింది. ఇప్పుడు మరో స్టార్ నటి సాయి పల్లవి సోదరి కూడా సినిమాల్లోకి వచ్చింది. అయితే ఆమెనుద్దేశించి వ్యాఖ్యలు చేసిందీ సాయి పల్లవి.