పేరు ఎల్లమ్మ. వయసు 48 ఏళ్లు. భర్త గతంలోనే మరణించాడు. దీంతో ఆ మహిళ అప్పటి నుంచి గ్రామంలో కూలీనాలీ చేసుకుంటూ తన పిల్లలను పెంచి పెద్ద చేసింది. అయితే ఎప్పటిలాగే బుధవారం కూడా ఉపాధి పనులకు వెళ్లింది. కానీ, సాయంత్రం శవమై ఇంటికి వచ్చింది. అసలేం జరిగిందంటే?
యాదృచ్చికమో, విధి వంచితమో తెలియదు కానీ..ఒకే ఇంట్లో మరణాలు ఒకే తరహాలో సంభవిస్తుంటాయి. ఒకే ప్రమాదంలో కుటుంబాలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం. ఆత్మీయులు చనిపోయారన్న షాకింగ్ న్యూస్ విని కుటుంబ సభ్యుల్లోని వారు గుండె పోటుతో కొన్ని గంటటల వ్యవధిలో చనిపోయిన ఘటనలు విన్నాం. అటువంటి చదివినా, విన్నా.. మదిని కలచివేస్తోంది. కానీ, నేపాల్ లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన కో పైలట్ అంజు ఖతివాడ విషయంలో 16 ఏళ్ల తర్వాత..మరణ శాసనం.. […]
‘సర్కారు వారి పాట’ సినిమాను గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందే ప్రకటించారు. కానీ, అప్పుడే దీన్ని ప్రారంభించడానికి వీలు పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జనవరిలో మొదటి షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. దుబాయ్‌లో జరిగిన ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని ప్రేమ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే, అంతలోనే కరోనా కారణంగా మళ్లీ వాయిదా వేశారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31 తేదీన ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి […]