శబరిమలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న ఒక బస్సు బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 68 మంది ఉన్నారని తెలుస్తోంది. మిగిలిన వివరాలు..
కార్తీక మాసం హిందువులుకు ఎంతో ప్రీతి పాత్రమైన నెల. హరిహరులకు కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం. ఈ నెల మొత్తం శివాలయాలు.. భక్తులతో కిటకిటలాడతాయి. ఇక కార్తీక మాసంలో చాలా మంది అయ్యప్ప స్వామి, హనుమాన్ దీక్ష తీసుకుంటారు. 41 రోజుల పాటు ఈ దీక్షలో ఉండాలి. కానీ కొందరు వారి వీలును బట్టి 11 రోజులు అలా దీక్షలో ఉంటారు. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు. రామ్ చరణ్, […]
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో ఒక్కసారిగా కలకలం రేగింది. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పేలుడు పదార్థాలు లభ్యమవ్వడం సంచలనంగా మారింది. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పెన్ ఘాట్ వంతెన కింద భద్రతా బలగాలు జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పోలీసులు, ఆలయ అధికారులు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. ఇప్పటికే ఎక్కడ నుంచి వచ్చాయనే అంశంపై భద్రతా అధికారులు విచారణ మొదలు పెట్టారు. మొత్తంగాఆరు జిలెటిన్ స్టిక్స్ లను స్వాధీనం చేసుకున్నారు. బాంబ్ స్వ్యాడ్ చుట్టుపక్కల […]