ఈసారి టీ20 వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు? సందేహం లేకుండా అందరూ చెప్పే మాట వరుణుడు! ఇది మేం ఏదో కల్పించి చెబుతున్నది కాదు.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జరగబోయేది ఇదే అని పక్కా క్లారిటీ వచ్చేస్తోంది. ఇక్కడ అందరూ టీ20 వరల్డ్ కప్ ఎలా జరుగుతుంది, ఏంటని చూడట్లేదు. ఏ మ్యాచ్ జరుగుతుందా? దాన్ని చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అలా ఉంది మరి సిట్చూయేషన్. టోర్నీలో సూపర్-12 దశ మొదలై ఐదురోజులైనా కాలేదు […]
‘అదృష్టం అడ్డం తిరిగితే అంటిపండు తిన్నాసరే పన్ను ఇరుగుద్ది’.. ఇది ‘వేదం’లో డైలాగ్ కావొచ్చు. సినిమా వచ్చి 12 ఏళ్లు అయిపోవచ్చు. కానీ ఇప్పుడు ఇదే రియాలిటీ జరిగింది. చూసిన వాళ్లందరూ కూడా అయ్యో అనుకునేలా చేసింది. లేకపోతే ఏంటి అసలు.. మరో మూడే మూడు నిమిషాలు వర్షం పడకపోయిన్నా, లేదంటే కాస్త త్వరలో ఓవర్ వేసి ఉన్నా రిజల్ట్ వేరేలా ఉండేది. ఏం చేస్తాం. బ్యాడ్ లక్ ఇంతలా వెంటాడుతుంటే.. గెలవాల్సిన మ్యాచ్ కూడా గంగపాలు […]