యువకథానాయకుడు సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’, నోపార్కింగ్. సుశాంత్ కెరీర్‌లో కరెంట్, చి.ల.సౌ. తర్వాత పెద్దగా పేరు తెచ్చుకున్న సినిమాలు లేవు. ‘అల వైకుంఠపురం’లో నటనతో మెప్పించినా అది సపోర్టింగ్ రోల్ మాత్రమే. ఈసారి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు సుశాంత్. చిత్రీకరణ పూర్తి చేసుకున్నా… కరోనా కారణంగా థియేటర్లలో పార్క్ చేయాల్సిన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. థియేటర్లు తెరవడంతో ఇక సందడి చేయడానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా […]