ఫామ్ లేమితో గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్న ధావన్ కి ఆసియా గేమ్స్ లో అవకాశం వస్తుందని భావించినా అలా జరగలేదు. తాజాగా ఈ విషయంపై ధావన్ స్పందించాడు.
IPL 2023లో ఆడిన రెండు మ్యాచు ల్లోనూ అర్ధ సెంచరీలతో చెలరేగిపోయి ఆడాడు రుతురాజ్. ఈ క్రమంలోనే ఒక కొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు గైక్వాడ్. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని ఈ అరుదైన రికార్డుని ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ నెలకొల్పడం విశేషం. ఆ రికార్డ్ ఏంటంటే?
రంజీల్లో సెంచరీల మీద సెంచరీలు సాధించి.. రికార్డులు సృష్టించాడు రుతురాజ్. తాజాగా ప్రారంభం అయిన ఐపీఎల్ 2023లో సైతం తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు ఈ యువ క్రికెటర్. మరి ఇంతలా రాణిస్తున్నా అతడి రోల్ మోడల్ ఎవరు అని అడిగితే.. ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. విరాట్ కోహ్లీ, ధోనిలు తన రోల్ మోడల్ కాదని.. అతడే నా ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చాడు.
రుతురాజ్ గైక్వాడ్.. గత రంజీ సీజన్లో దుమ్మురేపాడు. వరుసగా సెంచరీలు సాధించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. అదే ఫామ్ ను ఐపీఎల్ లో సైతం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలోనే టీమిండియా దిగ్గజం సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు రుతురాజ్. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.