చేసే పని ఏదైనా సరే అది మనకు సంతృప్తిని ఇస్తే చాలు. బతుకుదెరువుకోసం, కుటుంబ పోషణ కోసం ఏదో ఒక వృత్తిని ఎంచుకుని జీవనం కొనసాగిస్తారు. వారు చేసే వృత్తే దైవంలా భావిస్తారు. ఇదే విషయానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. ఓ డ్రైవర్ తను పదవీ విరమణ చేసిన సమయంలో ఆ వాహనం పై చూపిన ప్రేమ అందరి గుండెల్ని పిండేస్తుంది. తనకు అన్నం పెట్టిన ఆ వృత్తికి వీడ్కోలు పలికే సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతకీ ఏం జరిగింది.. ఆ డ్రైవర్ ఎందుకలా కన్నీటి పర్యంతమయ్యారో ఇప్పుడు చూద్దాం.
ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అని అంటారు. కానీ నిజంగా సురక్షితమేనా. డ్రైవర్లు అంత బాగా నడుపుతారా? ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చుతారా? ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయకుండా ఉంటారా? అంటే దానికి జాతీయ అవార్డులు దక్కించుకున్న ఈ డ్రైవర్ రాముళ్ళే నిదర్శనం. అవును తమ సర్వీసులో ఒక్క యాక్సిడెంట్ కూడా చేయనటువంటి రియల్ హీరోలు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఓపిక నశిస్తోంది.. కోపం పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని.. జీవితాలను నాశనం చేసుకునేవారు కొందరైతే.. మరి కొందరు ఏకంగా.. తాము తప్పు చేసినా సరే.. అవతలి వారినే దోషులను చేస్తూ.. దాడి చేయడానికి కూడా వెనకడాటం లేదు. ఇలాంటి విషయాల్లో యువత తీరు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోడ్డు మీదకు వచ్చి అల్లరి చేయడం.. వారించిన వారిపై […]
ఆర్టీసీ బస్ తన స్కూటీకి డాష్ ఇచ్చిందనే కారణంతో.. బస్సులోకి ఎక్కి, డ్రైవర్ పై ఓ మహిళ దాడి చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు మహిళపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడమే కాక.. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా నెటిజన్స్ డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు కూడా మహిళ చేసిన పనిని కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. దీంతో.., ఇప్పుడు అంతా ఊహించినట్టే […]
ఆర్టీసీ బస్ తన స్కూటీకి డాష్ ఇచ్చిందనే ఆరోపణలతో.. బస్సులోకి ఎక్కి.. డ్రైవర్ పై మహిళ దాడి చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు మహిళపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడమే కాక.. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బాధిత డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు మహిళ మీద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు కూడా […]
సాధారణంగా రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే.. అప్పుడప్పుడు కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. లేటవుతుందనే ఉద్దేశంతో.. త్వరగా వెళ్లడం కోసం కొంత మంది రాంగ్ రూట్ లో వెళ్లడం, సిగ్నల్ జంప్ చేయడం వంటివి చేస్తారు. ఇక టూవీలర్స్ అయితే.. ఏ మాత్రం గ్యాప్ దొరికినా చాలు.. ఆ సందులో దూరి ముందుకు వెళ్తుంటారు. అలాంటి సమయంలో ఏదైనా వాహనానికి ఢీకొడితే.. ఇక రచ్చ ప్రారంభమవుతుంది. ఫలితంగా మరో గంట ట్రాఫిక్ జామ్ పెరుగుతుంది. ఇక […]
సాధారణంగా ఎన్నికల ముందు ప్రజల వద్దకు వచ్చి తమకు ఓటు వేయాలని పోటీ చేసే అభ్యర్థులు కోరుతుంటారు. ఆ సమయంలో నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ది పనులు చేస్తామని హామీలు కూడా ఇస్తుంటారు. అయితే కొంత మంది ఎన్నికల్లో గెలిచిన తర్వాత అటు ముఖం కూడా తిప్పి చూపరు. కానీ కొంత మంది నాయకులు మాత్రం తాము ఇచ్చిన మాటకు కట్టుబడి సర్వవిధాలుగా ఆ పనులు జరిగేలా చూస్తుంటారు. ఇది కూడా చదవండి : ‘ఓటిటి’లోనూ రికార్డుల మోత మొదలుపెట్టిన […]