ఈ మద్య కొంతమంది డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. ఎదుటివారిని ఈజీగా మోసం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది కేటుగాళ్లు ఫోర్జరీ సంతకాలు చేస్తూ దారుణంగా మోసాలకు పాల్పపడుతున్నారు.
గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేసే చిన్న తప్పిదాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది చనిపోవడం, వికలాంగులుగా మారడం.. అనాధలు మిగిలిపోతున్న విషయం తెలిసిందే. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేసినా డ్రైవర్లలో మాత్రం మార్పు రావడం లేదు.
రోడ్డు ప్రమాదాలకు ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం లాంటివి కారణం అవుతున్నాయి. అయితే కొన్నిసార్లు వెహికిల్స్‌లో సమస్యలు తలెత్తడంతోనూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి ఇతర కారణాలతో ఈ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా నెల్లూరులో కూడా ఓ రోడ్డు ప్రమాదం జరిగింది.
సర్కారీ బస్సులో హాయిగా స్కూలుకు వెళ్లాల్సిన పిల్లలు జేసీబీలపై డేంజర్ జర్నీలు చేస్తున్నారు. స్కూడెంట్స్కు స్కూల్ బస్‌గా మారాయి జేసీబీలు. ఇది ఎక్కడ జరిగిందంటే..!
యండమూరి వీరేంద్రనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి. ఇక ఆయన రచనలు ఎన్నో తెలుగులో సూపర్‌హిట్ సినిమాలుగా తెరకెక్కాయి. ఇక తాజాగా యండమూరి ప్రమాదానికి గురయ్యాడు. ఆ వివరాలు..
ఫైర్ బ్రాండ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్‌లా నిలిచారు కొడాలి నాని. విపక్షాలపై దూకుడుగా వ్యవహరించడంలో.. ఘాటుగా విమర్శలు చేయడంలో నాని తర్వాతే ఎవరైనా. అయితే మాటలతోనే కాక.. చేతలతో కూడా వార్తల్లో నిలుస్తారు కొడాలి నాని. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
ఈ మధ్యకాలంలో వాహనాల్లో మంటలు చెలరేగి.. ప్రమాదాలకు కారణమవుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి.. కాలి బూదిదయ్యింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గుడివాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మంటలు చెలరేగిన సమయంలో బస్సులో విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో కలిసి మొత్తం 60 మంది దాకా ఉన్నారు. అయితే […]
టీడీపీ ఎమ్మెల్యే ఒకరు.. ఆర్టీసీ బస్సులో.. మహిళపై దౌర్జన్యానికి పాల్పడిన వీడియో తాజాగా వైరలవుతోంది. సదరు ఎమ్మెల్యే మహిళ చేతిలోంచి ఫోన్ లాక్కుని.. ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆగ్రహించిన సదరు మహిళ.. ఎమ్మెల్యే చొక్కా పట్టుకుని లాగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వివరాలు.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ చేతిలో ఉన్న ఫోన్ లాక్కున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ ఎమ్మెల్యేపై తిరగబడింది. […]
సుమారు 50 మందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన కండక్టర్ డ్రైవర్ని అప్రమత్తం చేయడంతో పెను ముప్పు తప్పింది. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పరవాడ మండలం వాడచీపురుపల్లి నుంచి విశాఖ ఆర్టీసీ బస్టాండ్‌కు 400ఎన్ నంబరు ఆర్టీసీ బస్సు 50 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఇంతలో బస్సు కాన్వెంట్ కూడలి బ్రిడ్జి దగ్గరకు రాగానే.. వెనక చక్రం నుంచి పొగ, మంటలు రావడం గమనించాడు కండక్టర్. వెంటనే దీని […]