డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాజా డీలక్స్. ఈ చిత్రానికి సంబంధించిన ఓ హాట్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే? ప్రభాస్ నటించే ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నటిస్తున్నాడు అన్న వార్త ప్రస్తుతం పరిశ్రమంలో హాట్ టాపిక్ గా మారింది.
జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే.. మన మూలాలను మర్చిపోవద్దు.. మనకు సాయం చేసిన వాళ్లను జీవితాంతం గుర్తుంచుకోవాలి అంటారు పెద్దలు. ఈ మాటలను అక్షరాల ఆచరించి చూపారు కీరవాణి. ఇక ఆయన చేసిన కామెంట్స్‌పై ఆర్జీవీ రిప్లై ఇవ్వడం వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ప్రస్తుతం అతడి చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. కానీ వరసపెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎందుకంటే మరో రెండు నెలల్లో రిలీజ్ అవుతుందనుకున్న ‘ఆదిపురుష్’.. ఏకంగా ఆరునెలల వాయిదా పడిపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. దీంతో ఇప్పట్లో ప్రభాస్ ని స్క్రీన్ పై చూడటం జరిగే పనికాదు. అలా అని అభిమానులు ఊరుకోవడం లేదు. పాత సినిమాలని రీ రిలీజులు చూస్తూ ఆనందపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ […]
ఇనయా సుల్తానా.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే రామ్ గోపాల్ వర్మ బ్యూటీ ఇనయా అంటే అంతా ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇండస్ట్రీలో ఒ స్టార్‌గా ఎదిగేందుకు ఎంతో కృషి చేస్తోంది. ఇప్పటికే కొన్ని అవకాశాలు వచ్చినా.. బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లో ఉన్న ఈ బ్యూటీ ఏ మేరకు రాణిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మొదటి టాస్కులో ఇనయా సుల్తానా డేంజర్ […]
Adivi Sesh: విలక్షణమైన నటన, కొత్త దనం ఉన్న కథలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అడవి శేష్. తీసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కేవలం నటుడిగానే కాదు.. రచయితగా కూడా తనలోని బహుముఖ ప్రజ్ఞను బయటపెట్టారు. సక్సెస్ సాధించారు కూడా. తాజాగా, 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. […]
ఇండస్ట్రీలో ఎల్లప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలిచే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే.. ఆ క్రెడిట్ కేవలం రాంగోపాల్ వర్మకే దక్కుతుంది. సినిమా వార్తలకంటే కూడా కాంట్రవర్సీ వార్తలలోనే నిలుస్తుంటారు వర్మ. అయితే.. ఈ మధ్యకాలంలో వర్మపై చీటింగ్ కేసులు కూడా ఎక్కువగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్ని కేసులు మీదపడినా వర్మ దేనికి భయపడడు. అవసరమైతే తనపై మరింత కాంట్రవర్సీ క్రియేట్ అయ్యేలా చేస్తుంటారు. రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. […]
వివాదాస్పద వ్యాఖ్యలతో, వెరైటీ మాటలతో సెన్సెషన్ క్రియేట్ చేసే ఆర్జీవీ.. తాజాగా సంక్రాంతి సందర్భాంగా విచిత్రమైన ట్వీట్ చేశారు. సాధారణంగా దేవుడ్ని నమ్మని రామ్‌గోపాల్ వర్మ పండుగలను కూడా జరుపుకోరు అన్న విషయం తెలిసిందే. అయితే ఆశ్చర్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఆ శుభాకాంక్షలు కేవలం ఆయనను అసహించుకునే వారికే. పైగా తన హేటర్స్ కోరుకుంటున్నట్లుగా తన చావు సాధ్యమైనంత తొందరగా జరగాలని, దానికి దేవుడు కూడా అనుగ్రహించాలని ఆర్జీవీ కోరుకున్నారు. ఇలా ఎప్పుడూ ఏదో […]