MS Dhoni: టేబుల్ టాపర్‌గా ఉన్న చెన్నై.. గురువారం రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో చిత్తుగా ఓడింది. అయితే ఈ ఓటమికి ధోని తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణమంటూ సీఎస్‌కే అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్-2022లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో ఆర్సీబీని చిత్తు చేసి రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కు చేరింది. కాగా రాజస్థాన్ విజయంలో ఆ జట్టు పేసర్ ఒబెడ్ మెక్కాయ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో జోస్ బట్లర్ అదగరగొట్టగా.. బౌలింగ్‌లో మెక్కాయ్, ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చిన మెక్కాయ్ మూడు కీలక వికెట్ల పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు మెక్కాయ్ తల్లి తీవ్ర అనారోగ్యానికి […]
ఐపీఎల్ 2022లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మాదాబాద్‌లో జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీ కోసం తుది పోరుకు అర్హత సాధించేందుకు రెండు జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ లాంటి బలమైన జట్టును ఓడించడంతో ఆర్సీబీకి సంపూర్ణ ఆత్వవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అలాగే తొలి […]
ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో 3 సెంచరీలు చేసిన బట్లర్ ఆరెంజ్ కప్‌ను తనవద్దే అంటిపెట్టుకుని ఉన్నాడు. లీగ్ తొలి అర్ధభాగంలో సూపర్ ఫామ్‌లో పరుగుల వరద పారించిన బట్లర్.. రెండో అర్ధభాగంలో అంతగా పరుగులు చేయలేదు. కానీ.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగి తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో తిరిగి తన ఫామ్‌ను కొనసాగించాడు. 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో అదరగొట్టాడు. దీంతో ఈ […]
ఐపీఎల్ 2022లో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టుకు పాయింట్ల పట్టికలో రెండో స్థానం దక్కింది. దీంతో రాజస్థాన్‌కు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. ఈ మ్యాచ్‌లో బాల్‌తో పాటు బ్యాట్‌తో అద్భుతంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్ ఈ సారి కప్ తమదే అనే ధీమా వ్యక్తం చేశాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 40 […]
ఐపీఎల్ 2022లో భాగంగా 30వ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మూడేసి విజయాలతో రాయల్స్ 5వ స్థానంలో, కేకేఆర్ 6వ స్థానంలో ఉన్నాయి. మరి ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏ జట్టు ముందుకు వెళ్లనుందో తెలుసుకోవాలంటే.. వారి బలాబలాలు పరిశీలిద్దాం. కోల్‌కోత్తా నైట్ రైడర్స్..ఈ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో చాలా బలంగా ఉంది. ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లకు తోడు పేసర్ […]
స్పోర్ట్స్ డెస్క్- కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ 2021 సీజన్‌లో నాలుగో ప్లేఆఫ్స్ బెర్తుని ఇంచుమించు కన్ఫమ్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. షార్జా వేదికగా గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో విజయం సాధించింది కోల్‌కతా నైట్‌రైడర్స్. ఈ ఏడో విజయంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగో స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్ బెర్తుల్ని ఖరారు చేసుకోగా, ఇక […]