క్రీజ్ నుంచి బయటికి వచ్చి కొడితే.. చాలా సేపు గాల్లో రాకెట్‌లా ప్రయాణించిన బంతి.. వెళ్లి స్డేడియం బయట రోడ్డుపై పడింది. ఆ షాట్లకు ఆరుకంటే ఎక్కువ రన్స్ ఇవ్వాలని ఆ షాట్ చూపిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అలాంటి షాట్‌నే కరేబియన్ వీరుడు బాదాడు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. బిగ్ బాష్ లీగ్, ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లతో పాటుగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లు జరుగుతున్నాయి. ఈ లీగ్ ల్లో బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతున్నారు. తాజాగా యూఏఈ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ILT20)లో తుపాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు విండీస్ హిట్టర్ రోవ్ మెన్ పావెల్. ఆకాశమే హద్దుగా చెలరేగిన పావెల్ ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్ల వర్షం […]
ప్రస్తుతం అంతా ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మీదే అందరి దృష్టి. అన్ని జట్లు ఆస్ట్రేలియా కప్పు కొట్టేందుకు వ్యూహాలు ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్‌లు నడుస్తున్నాయి. ఇవాళ(అక్టోబర్ 19) గ్రూప్-బిలో 8వ మ్యాచ్‌గా జింబాబ్వే- వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. వెస్టిండిస్ కట్టడి చేయడంలో బింబాబ్వే సఫలీకృతమైందనే చెప్పాలి. 20 ఓవర్లలో వెస్టిండీస్ 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. చార్లెస్(45), రోవ్మన్ పోవెల్(28), అకీల్ హుస్సేన్(23) మినహా మరెవరూ […]
ప్రస్తుతం క్రికెట్ అభిమానులంతా టీమిండియా రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్ తో బిజీగా ఉన్నారు. చాలా మందికి వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ టీ20 సిరీస్ జరుగుతున్న విషయం కూడా తెలియదు. కాకపోతే ఇప్పుడు రోవ్మన్ పావెల్ చేసిన పనికి అందరి దృష్టి ఇప్పుడు వెస్టిండీ- బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ వైపు మళ్లింది. ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రోవ్మన్ పావెల్ కొట్టిన భారీ సిక్సు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెస్టిండీస్ […]
ఐపీఎల్ 2022 సీజన్ సమీకరణాలు మారిపోతున్నాయి. ఒక్కో మ్యాచ్ ఫలితం మొత్తం సీజన్ పై అంచనాలను పెంచేస్తున్నాయి. గుజరాత్ ఇప్పటకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోగా.. మూడు స్థానాల కోసం 8 జట్లు పోటీపడుతున్నాయి. గురువారం జరిగిన ఢిల్లీ Vs హైదరాబాద్ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో 58 బంతుల్లో 92 పరుగులు చేసి వార్నర్ నాటౌట్ గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లకు డేవిడ్ […]
ఐపీఎల్ 2022లో గురువారం కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీని నమోదు చేసింది. ఢిల్లీ బ్యాటర్ రోమన్ పావెట్ 16 బంతుల్లోనే 33 పరుగులు చేసి ఢిల్లీకి విజయం అందించాడు. ఈ సీజన్‌లో ఆరంభంలో అంతగా ప్రభావం చూపని ఈ విండీస్ వీరుడు రెండు మ్యాచ్‌ల నుంచి తన సత్తా చాటుతున్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌కు హీరో అయిపోయాడు. కానీ.. పావెల్ హీరో అవ్వడానికి ముందు ఎన్ని కష్టాలు […]