సూపర్ స్టార్ మహేశ్ బాబు.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. మహేశ్‌కు ఒక టాలీవుడ్ హీరోగా, కృష్ణ కుమారిడిగా కంటే ఒక సామాన్యుడిగా, చిన్న పిల్లల ప్రాణాలు కాపాడే గొప్పవ్యక్తిగా అభిమానులు ఎక్కువ ఉన్నారు. మహేశ్ బాబు ఇప్పటికే చాలా మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ వాళ్ల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఒకవైపు తన తండ్రి కృష్ణ మృతి చెందిన సమయంలో కూడా మరో కుటుంబంలో వెలుగులు నింపేందుకు చిన్నారికి శస్త్ర […]
శ్రీకాంత్ కుమారిడిగానే కాకుండా రోషన్ తనకంటూ ఒక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తాజాగా పెళ్లిసందD హిట్ కావడంతో అతని గుర్తింపు మరో స్థాయికి చేరింది. నిర్మలా కాన్వెంట్ సినిమాతో వెండితెరకు పరిచయమైన రోషన్ అప్పటినుంచే నటన పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవిలాంటి వారు సైతం అతని టాలెంట్‌ను మెచ్చుకోవడంతో అతని గుర్తింపు రెట్టింపైంది. ఇప్పుడు అందరూ రోషన్ గురించే వెతుకులాట మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే గతంలో రోషన్ చేసిన ప్రాజెక్టులు కూడా బయటకు […]
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌పై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. చిరంజీవి అని నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఎంత ధైర్యం నీకు అంటూ రోషన్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాకపోతే సరదాగా అన్నారు. ఆదివారం జరిగిన పెళ్లి సందD సినిమా ప్రీరిలీజ్ ఫంక‌్షన్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవిని పెళ్లిసందD హీరో రోషన్ చిరంజీవి గారు అని సంభోదించాడు. చిరు మాట్లాడే సమయంలో ‘రోషన్ నన్ను చిరంజీవి గారు అని పేరుపెట్టి పిలిచాడు. ఎంత ధైర్యం […]