పుట్టుక, చావుల సన్నని గీతే మనిషి జీవితం. పుట్టుకతో ఏమీ తీసుకురాము, చనిపోయాక ఏం తీసుకెళ్లలేం. ఏం చేసినా, ఏం చూసినా, ఏం సాధించినా ఆ రెండింటి మధ్యే. జన్మ, మరణాలు మన చేతుల్లో ఉండవు. పుట్టాక జీవితం ఎలా ఉండుందో తెలుసు కానీ, మరణించాక మనిషి ఏమోతారు, ఆత్మ ఏమోతుందో ఇప్పటికి అంతుపట్టని రహస్యం. స్వర్గం, నరకాలు ఉంటాయని మన పురాణాల్లో చెబుతుంటారు కానీ.. చూశామని చెప్పినా దాఖలాలు లేవు. ఓ మనిషి విలువ చనిపోయాక […]